NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Clove Tea: లవంగం టీ తాగితే ఏం జరుగుతుందో తెలుసా..!?

Clove Tea: మసాలా దినుసులు ప్రతి నిత్యం ఉపయోగిస్తుంటారు.. సుగంధ ద్రవ్యాలలో లవంగం ఒకటి.. లవంగాలు మంచి సువాసనను మాత్రమే కాకుండా చక్కటి రుచి నీ అందిస్తుంది.. మనం రోజూ వాడే ఈ మసాలా దినుసు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది.. లవంగాల తో టీ తయారు చేసుకుని తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరనివ్వదు.. లవంగాల టీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!!

Amazing Health Benefits of Clove Tea:
Amazing Health Benefits of Clove Tea

Clove Tea: లవంగం టీ తయారు చేసుకునే విధానం..!!

ముందుగా ఒక పాత్ర తీసుకుని ఒక గ్లాసు నీళ్ళు పోసి బాగా మరిగించాలి. ఆ నీటిలో లవంగాలు 5, తురిమిన అల్లం, దాల్చిన చెక్క తీసుకుని వాటిని నీటిలో సుమారు 15 నుంచి 20 నిమిషాల వరకు ఉంచాలి. ఆ తర్వాత ఒక కప్పులోకి వడకట్టి ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ నిమ్మ రసం కలపాలి. అంతే లవంగం టీ రెడీ.. ఈ టీ ప్రతి రోజు తాగితే ఆరోగ్యానికి బోనస్..

Amazing Health Benefits of Clove Tea:
Amazing Health Benefits of Clove Tea

Clove Tea: లవంగం టీ తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..!!

లవంగాలు లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. లవంగాలు క్రిమినశాక, యాంటీ వైరల్, యాంటీ మైక్రో బయాల్ గుణాలు ఉన్నాయి. ఈ టీ తాగితే దంతాలు, చిగుళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇది చక్కటి మౌత్ ఫ్రెష్నర్ గా పని చేస్తుంది. నోటిలో ఉండే హానికర బ్యాక్టీరియా ను తొలగిస్తుంది. నోటి దుర్వాసనను పోగొడుతుంది. లవంగాలు లో అనాలజీసిక్ గుణాలు ఉన్నాయి. ఇవి మజిల్ పెయిన్, జాయింట్ పెయిన్ తగ్గించడానికి సహాయపడుతుంది. ఆర్థరైటిస్ నొప్పితో బాధ పడేవారు ఈ టీ అద్భుతంగా పనిచేస్తుంది. ప్రేగులో పరాన్న జీవులతో బాధపడుతున్న వారికి లవంగం టీ మేలు చేస్తుంది. ఇది పరాన్న జీవులను హరిస్తుంది. కడుపు నొప్పిని తగ్గిస్తుంది. ఈ టీ హ్యాండ్ వాష్, సానిటైజెర్ లా పనిచేస్తాయి. ఈ టీ తో చేతులు శుభ్రపరుచుకోవటం వలన చేతులపై ఉన్న బ్యాక్టీరియాను తొలగిస్తుంది.
ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. చర్మ సమస్యలను చెక్ పెడుతుంది. ఇది వృద్ధాప్య ఛాయలు, ముడతలను తగ్గిస్తుంది. లవంగాల టీ ఉండే యూజినల్ సైనస్ ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ముక్కు దిబ్బడ, పడిశం, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

author avatar
bharani jella

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!