NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Kadambam: కదంబం చెట్టు గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇవే..!!

Kadambam: కదంబం, కడిమి మన లో ఈ  చెట్టును చాలా మంది చూసే ఉంటారు.. అయితే దీనిలో ఉన్న ఔషధ గుణాల గురించి ఎక్కువ మందికి తెలియదు.. కదంబం పువ్వు లను లలితాదేవి పూజలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పూలతో పూజిస్తే ఇష్టకామ్యార్థాలు నెరవేరతాయని ప్రతీతి. కదంబం చెట్టు లో అన్ని భాగాలు మన ఆరోగ్యానికి మేలు చేసేవే.. ఎటువంటి అనారోగ్య సమస్యలను నయం చేస్తుందంటే..!?

Amazing Health Benefits of Kadambam: Plant
Amazing Health Benefits of Kadambam Plant

కడంబైన్, ఆకడంబైన్, బీటా స్టైటో స్టిరాల్ మొదలైన ఆల్కలాయిడ్స్ గుణాలను కలిగి ఉంది. ఈ చెట్టు పండ్లు ఫుడ్ పాయిజన్ ను తగ్గిస్తుంది. రోజుకు ఒక పండు చొప్పున 15 రోజుల పాటు తీసుకుంటే ఫుడ్ పాయిజన్ ను తగ్గిస్తుంది. ఈ చెట్టు బెరడు పొడిలో, జీలకర్ర, పంచదార కలిపి తీసుకుంటే వెంటనే తగ్గిపోతాయి. చెట్టు వేర్లతో కషాయం తయారు చేసుకొని తాగితే మూత్రంలో మంట, మూత్రాశయ ఇన్ ఫెక్షన్స్ ను తగ్గిస్తాయి. ఈ ఆకుల కషాయం తాగితే రుతుక్రమం సమయంలో తీవ్రంగా రక్తస్రావం కాకుండా తగ్గిస్తుంది. కదంబం పండ్లను తినటం వలన బాలింతలలో పాలను వృద్ధి చెందుతాయి. పాలు పడతాయి. ఈ పండ్లను వృద్ధులు తీసుకుంటే నీరసం, నిస్సత్తువ ను తొలగించి తక్షణ శక్తిని అందిస్తాయి.

Amazing Health Benefits of Kadambam: Plant
Amazing Health Benefits of Kadambam Plant

ఈ చెట్టు ఆకులను ఎండ బెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడి తో పళ్ళు తోముకుంటే దంత సమస్య లను దరి చేరకుండా చేస్తుంది. పంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ ఆకులను ముద్దగా నూరుకోవాలి. గాయాలు, పుండ్లు ఉన్న చోట రాస్తే త్వరగా మానిపోతాయి. చర్మ సమస్యలను కూడా ఈ ఆకులు తగ్గిస్తుంది. ఈ చెట్టు బెరడు ను పొడి ని రోజ్ వాటర్ లో కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా రాత్రి పూట రాసుకుని ఉదయం కడిగేస్తే చర్మం పై ఉన్న మచ్చలను తొలగించి ముఖాన్ని కాంతివంతం చేస్తుంది.

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju