NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Matcha Tea: మాచా టీ గురించి తెలుసా..!? లేకపోతే వీటిని మిస్స్ అవుతారు..!!

Matcha Tea: టీ తాగందే రోజు గడవదు కొంతమందికి.. వేడివేడిగా ఒక చాయ్ లాగిస్తే పని ఒత్తిడి మొత్తం ఉఫ్.. మార్కెట్లో ఇప్పుడు రకరకాల టీ లు దొరుకుతున్నాయి.. అటువంటి వాటిలో బాగా ప్రాచుర్యం పొందినది మాచా టీ.. టీ ప్రియులు ఈపాటికే దీని రుచి చూసే ఉంటారు.. మాచా టీ ప్రత్యేకత ఏంటి..!? దీనిని తాగితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!


Matcha Tea: మాచా టీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..!!

మాచా టీ జపాన్ లో తయారు చేస్తారు.. ఈ కామర్స్ సైట్ లో ఈ టీ పొడి మన దేశంలో కూడా లభిస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు ఈ టీ రుచిని ఆ సాధిస్తున్నాయి జపనీయులు ఎక్కువగా ఈ టీ తిగితే టెన్షన్, ఒత్తిడి ని దూరం చేస్తుందని చెబుతున్నారు.. మానసిక ప్రశాంతతను కలిగిస్తుందని, నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది అని వారు అంటున్నారు..

Amazing Health benefits of Matcha Tea:
Amazing Health benefits of Matcha Tea

ఈ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇవి మన శరీరంలో పేరుకున్న ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని వ్యర్థపదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు. ఉబకాయాం తో బాధపడుతున్న వారు ప్రతి రోజు రెండు సార్లు ఈ టీ తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఇవి క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.

Amazing Health benefits of Matcha Tea:
Amazing Health benefits of Matcha Tea

ఈ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు మూత్ర పిండాల పనితీరును మెరుగు పరుస్తుంది. ఇంకా కాలేయ సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. ఈ టీ తాగితే జీర్ణం సాఫీగా అవుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్తిని తగ్గిస్తుంది. ఉదర సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు మాచా టీ ట్రై చేయండి.

author avatar
bharani jella

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju