NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Raw Papaya: పచ్చి బొప్పాయి ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..!!

Raw Papaya: పండిన బొప్పాయి అందరం తింటాం.. ఇందులో అనేక పోషక విలువలు ఉన్నాయని ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే.. అయితే పచ్చి బొప్పాయి లో ఇంతకు మించిన పోషక విలువలు ఉన్నాయని ఎక్కువ మందికి తెలీదు.. ఇందులో విటమిన్స్, మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి.. పచ్చి బొప్పాయి తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు..!! అవేంటో ఇప్పుడు చూద్దాం..!!

Amazing Health Benefits of Raw Papaya:
Amazing Health Benefits of Raw Papaya

Raw Papaya: పచ్చి బొప్పాయి ఈ ఆరోగ్య సమస్యలు దూరం..!!

పచ్చి బొప్పాయి లో సపోనిన్, టానిన్స్, బీటా కెరోటిన్, ఫ్లేవనయిడ్స్, లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇవి శరీరం లోకి చిన్న చిన్న క్రిములు చేరకుండా చూస్తాయి. అనేక రోగాలు, ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా చేస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

Amazing Health Benefits of Raw Papaya:
Amazing Health Benefits of Raw Papaya

పచ్చి బొప్పాయి తినడం వలన జీర్ణ క్రియ సాఫీగా సాగుతుంది. ఉదర సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. పచ్చి బొప్పాయి లో ఉండే పపైన్, కొమోపపైన్ అనే ఎంజైములు సూక్ష్మ క్రిములను హరిస్తుంది. ఇంకా పచ్చి బొప్పాయి తింటే బలింతల్లో పాలు వృద్ధి చెందుతాయి. ఇందులో ఉండే లేటెక్స్ శరీరం లోని మలినాలను బయటకు నెడుతుంది.

Amazing Health Benefits of Raw Papaya:
Amazing Health Benefits of Raw Papaya

పచ్చి బొప్పాయి లో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఇవి పండే కొద్ది చెక్కెర శాతం పెరుగుతుంది. అందువలన పచ్చి బొప్పాయి లను డయాబెటిస్ ఉన్నవారు తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తుంది. ఈ బొప్పాయిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన సులువుగా బరువు తగ్గుతారు. ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇది మూత్ర పిండాల వ్యాధులను నయం చేస్తుంది. కాలేయ, కామెర్ల వ్యాధిని తగ్గించడం లో సహాయపడుతుంది. దీనిని గర్భిణి స్త్రీలు తినకూడదు.

Amazing Health Benefits of Raw Papaya:
Amazing Health Benefits of Raw Papaya

పచ్చి బొప్పాయి ను తింటే ఆర్థరైటిస్ సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది. మీకు గ్రీన్ టీ తాగే అలవాటు ఉందా.. అయితే పచ్చి బొప్పాయి ను గ్రీన్ టీ తో ఉడికించి.. ఆ టీ ని తాగితే ఆర్థరైటిస్ తగ్గిస్తుంది.. పచ్చి బొప్పాయి ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా.. ఇప్పుడు పచ్చి బొప్పాయి తిని దాని ప్రయోజనాలను ఆస్వాదించండి..

author avatar
bharani jella

Related posts

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!