NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Sorrel Leaves: సోరెల్ ఆకులతో అమోఘమైన లాభాలు..!!

Sorrel Leaves: ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే.. మామూలు ఆకు కూరలు పండించిన మాదిరిగానే సోరెల్ ఆకుకూరను పండిస్తారు.. ఈ ఆకు కూరలో ఆకులు, కాండం ను తినడానికి ఉపయోగిస్తారు. సోరెల్ ఆకుకూర లో బోలెడు పోషక విలువలు ఉన్నాయి. ఈ ఆకుకూర తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏంటో చూద్దాం..!!

Amazing Health Benefits Of Sorrel Leaves:
Amazing Health Benefits Of Sorrel Leaves

సోరెల్ ఆకులలో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటుంది. క్యాలరీలు కూడా తక్కువగానే లభిస్తాయి. ప్రతి రోజు ఈ ఆకులను తీసుకోవడం వలన బరువు తగ్గుతారని పలు అధ్యయనాల్లో తేలింది. అధిక బరువు, ఊబకాయం బాధపడుతున్నవారు ఈ ఆకులను వారి డైట్లో భాగం చేసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ ఆకులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. రేచీకటిని తగ్గిస్తుంది.

Amazing Health Benefits Of Sorrel Leaves:
Amazing Health Benefits Of Sorrel Leaves

సోరెల్ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఈ ఆకుల రసం తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ నియంత్రిస్తాయి. ఫలితంగా బరువు తగ్గవచ్చు. ఈ ఆకుల రసం లో ఉండే ఫ్లేవనాయిడ్లు శరీరం లోని విష పదార్థాలను బయటకు నెట్టి వేస్తుంది. ఈ రసం తాగడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం సమస్య నుంచి బయట పడేస్తుంది. ఈ ఆకుల లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది మధుమేహం నియంత్రిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణాశయ సమస్యలు తలెత్తకుండా చేస్తుంది.

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!