NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Vishnukrantha: ఈ మొక్క గురించి తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు..!!

Vishnukrantha:  ప్రకృతిలో ఔషధగుణాలున్న మొక్కలు ఎన్నో.. అవి మానవాళికి ఎంతో మేలు చేస్తాయి.. అటువంటి మొక్కే విష్ణుక్రాంత.. దీనిని విష్ణుక్రాంత, విష్ణుక్రాంతము, నల్ల విష్ణుక్రాంత, విష్ణు క్రాంతి అని పిలుస్తారు.. నీ మొక్క బులుగు రంగు పూల ను లేదా తెలుపు రంగును కలిగి ఉంటుంది.. ఈ మొక్కలను ఆయుర్వేద వైద్యంలో, తమిళ సిద్ధ వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తారు..

Amazing Health Benefits of Vishnukrantha:
Amazing Health Benefits of Vishnukrantha

Vishnukrantha: వందకుపైగా రోగాలను నయం చేసే విష్ణుక్రాంత గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!!

ఈ చెట్టు ఆకులను యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రో బయాల్, యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉంది. ఈ మొక్క మొత్తం భాగాన్ని సేకరించి శుభ్రంగా కడిగి మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి ఈ పేస్టును 10 గ్రాముల మోతాదులో ఒక గ్లాసు ఆవు పాలలో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగాలి. ఇలా ఒక నెల పాటు తాగితే బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మానసిక వ్యాధులు తగ్గుతాయి. బ్రెయిన్, నాడీ సంబంధిత వ్యాధులు ను తగ్గిస్తుంది. ఈ మిశ్రమాన్ని గాయాలు, పుండ్లు రాస్తే త్వరగా తగ్గుతుంది. రక్తం కారడం ఆపుతుంది. త్వరగా గాయాలు మానిపోయేలా చేస్తుంది. ఈ మిశ్రమాన్ని పంటి పై పెడితే పంటి నొప్పి తగ్గుతుంది. వీటి వేర్లను సేకరించి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని పావు స్పూన్ తీసుకుని గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా ఏడు రోజులు తాగితే సంతానం కలుగుతుంది. రుతుక్రమ సమస్యలు నుంచి బయటపడేస్తుంది. ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడితో ఇంట్లో పొగ వేసుకుంటే ఆస్తమా తగ్గుతుంది. థైరాయిడ్ గ్రంధి వాపు కు వీటి ఆకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని మెడచుట్టూ రాసి కట్టు కట్టాలి. ఇలా చేస్తే త్వరగా థైరాయిడ్ సమస్య తగ్గుతుంది.

Amazing Health Benefits of Vishnukrantha:
Amazing Health Benefits of Vishnukrantha

వీటి ఆకులను సేకరించి మెత్తగా నూరి తలకు అప్లై ఒక గంట తరువాత తల స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది. అలాగే జుట్టు నిగనిగలాడుతుంది. ఈ మొక్క తో తయారు చేసే నూనె ను తలకు పట్టిస్తే బట్టతల సమస్య నుండి బయట పడేస్తుంది. ఈ చెట్టు వేర్లు, తులసి ఆకులు సమానంగా తీసుకొని వాటిని గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఈ నీటిని ఉదయాన్నే తాగితే జ్వరం తగ్గుతుంది. తామర, దురద, గజ్జి ఉన్నవారు ఈ ఆకులను నూరి అందులో నిమ్మరసం కలిపి గజ్జి దురద ఉన్నచోట రాస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది. అలాగే చర్మ సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. చెట్టు వేర్లను ఎండబెట్టి దంచి పొడి చేసుకొని తీసుకుంటే శృంగార సమస్యలు తగ్గుతాయి. విష్ణుక్రాంత మొక్కల మన ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలను కలిగిస్తుంది. అలాగే ఈ మొక్క యొక్క పత్రిని వినాయక వ్రతం లో 11 వ ఆకు ఇది. ఈ మొక్క పువ్వులతో విష్ణువు కి పూజ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి..

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!