Touch Me Not: ముట్టుకుంటే ముడుచుకుపోతూంది.. కానీ ఇది మందుగా దివ్య ఔషదం..

Share

Touch Me Not: అత్తిపత్తి చెట్టు గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు.. ఈ చెట్టును ముట్టుకుంటే ముడుచుకుపోతుంది.. అందుకే దీనిని టచ్ మీ నాట్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు.. ఈ చెట్టు అడవులలో బాగా పెరుగుతుంది.. అత్తిపత్తి మూలిక లో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.. ఇవి మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుస్తుందో తెలుసుకుందాం..!!

Amazing health benifits of Touch Me Not: plant
Amazing health benifits of Touch Me Not: plant

Touch Me Not: అత్తిపత్తి మొక్క చేసే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే..!!

అత్తిపత్తి ఆకులను ముద్దగా నూరి గాయాలు, పుండ్లు ఉన్నచోట రాస్తే త్వరగా మానిపోతాయి. ఈ ఆకుల రసాన్ని అరి కాళ్లకు రాస్తే అధికారి కళ్ళ మంటలు తగ్గుతాయి. బ్రెయిన్ చక్కగా పనిచేస్తుంది. అత్తిపత్తి ఆకులు పొడి ఒక స్పూన్, పటిక బెల్లం పొడి రెండు చెంచాలు తీసుకొని ఒక గ్లాస్ నీటిలో కలిపి ప్రతి రోజు ఉదయం, రాత్రి ఇలా చేయడం వల్ల మహిళలు ఋతుక్రమం సక్రమంగా వస్తుంది. ఋతుక్రమం వచ్చిన సమయంలో దీనిని తీసుకోవడం ఆపేయాలి. ఆ తరువాత మరలా తీసుకుంటే ప్రతినెల రుతుక్రమం సరైన సమయానికి వస్తుంది. రుతు సమయంలో వచ్చే కడుపు నొప్పి తగ్గుతుంది. అధిక రక్తస్రావం తగ్గుతుంది. రుతు సంబంధిత సమస్యలను నివారిస్తుంది. అత్తిపత్తి సముల చూర్ణం, అశ్వగంధ దుంపలను చూర్ణం నీటీతో కలిపి ముద్దుగా నూరి రొమ్ములకు పట్టించాలి. నెలరోజులపాటు చేసి ఇస్తే స్తనాలు జారకుండా బిగుతుగా ఉంటాయి. ఈ ఆకులను ముద్దగా నూరి జుట్టు కుదుళ్లకు పట్టించి స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయడం వలన జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు సమస్య పోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

Amazing health benifits of Touch Me Not: plant
Amazing health benifits of Touch Me Not: plant

5 గ్రాములు అత్తిపత్తి ఆకులను, మిరియాలు పది గ్రాములు తీసుకుని ఒక కప్పు నీటితో కలిపి ముద్దగా నూరి రసం తీసుకోవాలి ఈ రసాన్ని పరగడుపున 40 రోజుల పాటు తీసుకో బోధకాలు వ్యాధి తగ్గుతుంది. ఆకులను ముద్దగా నూరి బోదకాలు పై రాసుకుంటే త్వరగా తగ్గుతుంది.

Amazing health benifits of Touch Me Not: plant
Amazing health benifits of Touch Me Not: plant

పత్తి ఆకులను సేకరించి ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక స్పూన్ తీసుకుని, ఒక గ్లాసు పాలలో ప్రతి రోజు ఉదయం, రాత్రి తీసుకోవడం వలన ఫైల్స్ సమస్య తగ్గుతుంది. పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఈ ఆకులను ముద్దగా నూరుకోవాలి. దీనిని ఫైల్స్ ఉన్నచోట రాస్తే త్వరగా రాలిపోతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు రాత్రి నిద్రపోయే ముందు ఈ ఆకులను నూరి ఆ మిశ్రమాన్ని కీళ్లపై ఉంచి కట్టు కట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే కట్టు తీసేయాలి. ఇలా నెలా ఉన్నా రోజులపాటు చేస్తుంటే చక్కటి ఫలితాలు కనిపిస్తాయి.

Amazing health benifits of Touch Me Not: plant
Amazing health benifits of Touch Me Not: plant

30 ML ఈ ఆకుల రసాన్ని ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున తాగితే డయాబెటిస్ తగ్గుతుంది. ఈ రసాన్ని తాగిన అరగంట వరకు ఏమి తినకూడదు. ఈ రసాన్ని ఖచ్చితంగా వారం రోజుల పాటు చేస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. 30 ML ఈ ఆకుల రసాన్ని విరోచనాలు అవుతున్నవారు తాగితే ఉపశమనం కలుగుతుంది. ఈ 20 ML ఈ ఆకుల రసాన్ని మూడు రోజుల పాటు తాగితే కామెర్లను తగ్గించడానికి సహాయపడుతుంది. కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది.

Amazing health benifits of Touch Me Not: plant
Amazing health benifits of Touch Me Not: plant

ఈ ఆకులను మెత్తగా నూరి పరిధిలో నువ్వుల నూనె కలిపి రాసుకుంటే చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. సొరియాసిస్, చర్మంపై దద్దుర్లు, బొబ్బలు మానిపోతాయి. చర్మంపై దురద తగ్గుతుంది. ఈ ఆకులను సేవించడం వలన అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. ఈ ఆకులతో తయారు చేసుకున్న కషాయాన్ని తాగితే చక్కటి నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యకు ఈ ఆకులు చెక్ పెడతాయి.


Share

Related posts

డోనాల్డ్ ట్రంప్ ఉపయోగించిన రోల్స్ రాయిస్ కార్ కు భారతీయ వ్యాపారవేత్త బిడ్

bharani jella

ఏపీలో పెట్రో కెమికల్ బాంబుల కలకలం

sarath

ప్రభాస్ తెలుగోడు ఐనా నరేంద్రమోదీకి ఫేవరెట్ హీరో.. ఎందుకో తెలుసా?

Varun G