NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Vasa: ఈ ఆరోగ్య సమస్యలకు వస తో చెక్ పెట్టండి..!!

Vasa: ప్రకృతిలో ఎన్నో ముక్కలు వాటిలో బోలెడు ఔషధ గుణాలు.. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. అలాంటి మూలికలలో వస ఒకటి.. వస ను వందల సంవత్సరాలకు పైగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు.. వస వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!!

Amazing health benifits of Vasa:
Amazing health benifits of Vasa

Vasa: వస తో ఈ ఆరోగ్య సమస్యలకు చెక్..!!

 

వస ను చనుబాలలో అరగదీసి రోజుకు రెండుసార్లు చంటి పిల్లలకు పడితే మంచిది. ఇప్పటికీ ఈ సంప్రదాయం భారతదేశంలో కొనసాగుతుంది. వస వోకల్ కార్డ్స్ ని శుభ్ర పరుస్తాయి. స్వరం చక్కగా వస్తుంది. నాలుక మందం పోయి చక్కగా మాట్లాడతారు. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మెదడులో ఉండే నరాలను ఉత్తేజపరిచి ఉంది. జీర్ణశక్తిని పెంచుతుంది. క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. పిల్లలు చురుకుగా ఉంటారు. అలాగే వేగంగా పెరిగేలా చేస్తుంది.

Amazing health benifits of Vasa:
Amazing health benifits of Vasa

నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగు పరచడంలో వస అద్భుతంగా పనిచేస్తుంది. ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ ను పోగొడుతుంది. కిడ్నీలో రాళ్ళను కరిగిస్తుంది. ఆకలి బాగా తగ్గిన వారు దీన్ని తింటే ఫలితం కనిపిస్తుంది. విరోచనాలు, అల్సర్, గ్యాస్ ను తగ్గిస్తుంది. చర్మ సమస్యలు తో బాధ పడుతున్నవారు వస ను తీసుకోవాలి.

Amazing health benifits of Vasa:
Amazing health benifits of Vasa

వసకొమ్ము పొడిని తేనెలో కలిపి తీసుకుంటే మూర్ఛ తగ్గుతుంది. దీనితోపాటు వెల్లుల్లితో చేసిన నువ్వుల నూనెను కొద్దిగా తీసుకుంటే మూర్చ వ్యాధి తగ్గుతుంది. ఎంతో కాలం నుంచి వేధిస్తున్న మూర్ఛ వ్యాధి కూడా ఈ రెండు ఈ చిట్కాలు పాటిస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. ఈ చిట్కాలు పాటించే టప్పుడు పాలను ఆహారంగా తీసుకోవాలి. వస కొమ్ములు పొడిని ఆవనూనెతో కలిపి శరీరం వాపు ఉన్నచోట రాస్తే ఫలితం కనిపిస్తుంది ఎసిడిటీతో బాధపడుతున్న వారు వస పొడిని తేనె బెల్లంతో కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. చర్మ వ్యాధులతో బాధపడుతున్నవారు చెంగల్వకోష్టు వేరు, వసకొమ్ము, విడంగాలు తీసుకుని నీళ్లు కలిపి ముద్దగా నూరి చర్మ వ్యాధులు ఉన్నచోట రాస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది.

Amazing health benifits of Vasa:
Amazing health benifits of Vasa

తల నొప్పితో బాధపడుతున్న వారు పచ్చి వస కొమ్ములు దంచి రసం తీయాలి. ఈ రసంలో పిప్పళ్ళు పొడి లేదంటే ఇప్ప పువ్వుల రసంలో కలిపాలి. దీనికి కొంచెం తేనె కలిపి ముక్కు లో రెండు చుక్కలు వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. వస కొమ్ములను పాలలో వేసి మరిగించి తా. ఇలా నెల రోజుల పాటు చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కోకిల లాంటి కంఠస్వరం మీ సొంతమవుతుంది. చర్మం నిగనిగలాడుతుంది.

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?