ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Vomting Sensation: వాంతులు అవుతాయని ప్రయాణం చేయటం మానేస్తున్నారా..!? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి చాలు..

Share

Vomting Sensation: కొంతమందికి ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం.. ముఖ్యంగా పిల్లలకు ఎక్కడికైనా వెళ్దాం అని చెప్తే చాలు.. ఇప్పటి నుంచే అందుకు తగ్గ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు.. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, అక్కడ ఏం కొనుక్కోవాలి అని.. మరి కొంతమంది ప్రయాణం అంటేనే ఇష్టపడరు.. అందుకు ముఖ్య కారణం మనం వాంతులు అవుతాయని.. మీకు ఇలాంటి సమస్యే ఉంటే ఇది మీ కోసమే..!!

Amazing Tips For Vomting Sensation:
Amazing Tips For Vomting Sensation:

Vomting Sensation: ప్రయాణాలు చేసేటప్పుడు ఈ వస్తువులు మీ దగ్గర ఉంచుకోండి..!!

ముందుగా ప్రయాణం చేస్తున్నాము అనే ఆలోచనను మీ మెదడు లో నుంచి డిలీట్ చేయండి. లేదంటే వామిటింగ్ సెన్సేషన్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మీ ఆలోచన ప్రయాణం చేస్తున్నామని కాకుండా మీ పక్కన ఉన్న వారితో మాట్లాడటం చేయండి. లేదంటే మీ మనసుకు నచ్చిన సంగీతాన్ని వింటూ ఉండండి. ఒక్కసారి పాటలు వినడం మొదలు పెట్టిన తర్వాత బస్సు దిగే వరకు మీరు ఆ లోకం నుంచి బయటకు రాలేరు. న్యాయం చేస్తామని ముందుగానే తెలిస్తే మీకు నచ్చిన పాటలను ఒక ఫోల్డర్ లో పెట్టుకొని ఉంచుకోండి.

Amazing Tips For Vomting Sensation:
Amazing Tips For Vomting Sensation:

వాంతులు వచ్చేటట్లు అనిపిస్తే ఒక నిమ్మకాయ మన దగ్గర పెట్టుకొని ఉంచుకోండి నిమ్మ వాసన చూసి వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది. నిమ్మ ఆకులను నలిపి వాసన చూసినా కూడా ఉపశమనం కలుగుతుంది. పుల్ల పుల్లగా ఉండే చాక్లెట్లు చప్పరిస్తూ ఉన్నాకూడా వాంతులు రాకుండా చేస్తాయి. బస్సులో ట్రావెల్ చేస్తున్నట్లయితే ముందు సీటును లో కూర్చోండి. అదే కారులో అయినా కూడా ఫ్రంట్ సీట్ లో కూర్చోండి. ఈ చిన్న చిట్కాలను పాటిస్తే వాంతులు రాకుండా చేయవచ్చు.


Share

Related posts

లావణ్య సూసైడ్ కేసు ! భర్తని పట్టుకున్న పోలీసులు..!

Srinivas Manem

Pragya Jaiswal Wonderful Images

Gallery Desk

Wild dog : వైల్డ్ డాగ్ టీజర్ ప్రోమో రిలీజ్ నాట్ ఓకే అంటున్నా నాగార్జున..!

GRK