NewsOrbit
ట్రెండింగ్

Ukraine Russia War: యుద్ధం విషయంలో ఇండియా పై మండిపడ్డ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్..!!

Ukraine Russia War: ఉక్రెయిన్ -రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ఎటు దారి తీస్తుందో ఇప్పుడు ఎవరికీ అర్థం కావడం లేదు. రెండుసార్లు ఇరుదేశాల మధ్య చర్చలు జరిగినా కానీ ఏకాభిప్రాయం కుదరలేదు. మరోపక్క రష్యా బలగాలు ఉక్రెయిన్ లో ప్రధాన నగరాలపై మరియు ప్రభుత్వ భవనాలపై అదేవిధంగా సామాన్య ప్రజలు నివసిస్తున్న నివాసాలపై సినిమా థియేటర్లపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. క్షిపణి దాడులతో రష్యా బలగాలు రెచ్చిపోతున్నాయి. ఇటువంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ఇండియా వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.

Ukraine War Live Updates: Not Trying To "Overthrow" Ukrainian Government,  Says Russia

రష్యా వ్యవహరిస్తున్న తీరు పట్ల  ప్రపంచంలో అన్ని దేశాలు ఖండిస్తూ ఉంటే ఒక్క ఇండియా మాత్రం తటస్థంగా.. ఎటువంటి అభిప్రాయం తెలియ చేయకుండా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. తటస్థంగా వ్యవహరిస్తూనే మరోపక్క రష్యాలో చమురును తక్కువ ధరకు భారత్ కొనుగోలు చేస్తుంది అని తెలిపారు. ఇదే సమయంలో క్వాడ్ గ్రూప్ లో ఇండియా ఉన్న అదే గ్రూప్ లో మిగతా భాగస్వామ్య దేశాలు  ఆస్ట్రేలియా అదేవిధంగా అమెరికా, జపాన్,  రష్యాను వ్యతిరేకించగా భారత్ ఒక్కటే వ్యతిరేకించకుండా… సమర్థించుకుండా…తటస్థంగా ఉండిపోయింది అని స్పష్టం చేశారు.

Russian war games in Belarus designed to 'send Ukraine a message' | Russia-Ukraine  war News | Al Jazeera

రష్యాకు వ్యతిరేకించే విధానాల విషయంలో ఆంక్షలలో ఇండియా భాగస్వామ్యం కాలేదని చెప్పుకొచ్చారు. అదేరీతిలో రష్యాకు వ్యతిరేకంగా అమెరికా ఆధ్వర్యంలో భాగస్వామ్య పక్షం నాటో, యూరప్ యూనియన్, ఆసియా భాగస్వామ్య దేశాలు ముఖ్యంగా నిలబడటం పట్ల జో బైడెన్ అభినందించారు. అనేక రీతులుగా ఆర్ధిక అంశాలతో రష్యాను కట్టడి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అన్ని దేశాల వ్యవహారం ఒకలా ఉంటే భారత్ వైఖరి రష్యా పట్ల మరోలా ఉందని జో బైడెన్ తాజాగా కామెంట్ లు చేయడంతో.. ఈ వార్త అంతర్జాతీయ స్థాయిలో సెన్సేషనల్ గా నిలిచింది.

Related posts

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri

Hand Transplantation: స‌క్సెస్ అయిన హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. పెయింట‌ర్‌కు రెండు చేతుల్ని అమ‌ర్చిన ఢిల్లీ డాక్ట‌ర్లు!

kavya N