NewsOrbit
ట్రెండింగ్

Russia Ukraine War: రష్యా విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానంపై అమెరికా వార్నింగ్..!!

Russia Ukraine War: అంతర్జాతీయ సంబంధాల విషయంలో భారత్- రష్యా మైత్రి బంధం చరిత్రాత్మకం అని చెప్పవచ్చు. చాలా విషయాలలో రష్యా కి భారత్, అదేవిధంగా భారత్ కి రష్యా అండగా నిలబడిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉక్రెయిన్ – రష్యా దేశాల మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం విషయంలో రష్యా అనుసరిస్తున్న విధానంపై అనేక దేశాలు ఖండిస్తున్నాయి. కానీ భారత్ దౌత్యవేత్త ప్రదర్శిస్తూ ఎప్పటిలాగే సైలెంట్ గా ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రష్యా దేశం వద్ద చౌక ధరకే భారత్ ముడి చమురు నీ కొనుగోలు చేయడంతో పాటు సరఫరా చేస్తామని రష్యా ముందుకు రావటం అగ్రరాజ్యం అమెరికా కి కోపం తెప్పించి నట్లయింది.

Russia-Ukraine Crisis: US Working With Allies, Including India On Ongoing  Threat To Kyiv

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగడంతో.. పశ్చిమ దేశాలు ఇప్పటికే రష్యా పై అనేక ఆర్థిక ఆంక్షలు విధిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ మరికొన్ని మిత్ర దేశాలతో వాణిజ్య బంధాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో… ముడి చమురు విషయంలో ఇండియా కి రష్యా బంపర్ ఆఫర్ ప్రకటించింది. తక్కువ ధరకే ముడిచమురు సరఫరా చేస్తామని ఆఫర్ ముందుంచింది. ఇదిలా ఉంటే గురువారం రష్యా విదేశాంగ మంత్రి భారత్ పర్యటన చేయడానికి వస్తున్న క్రమంలో అమెరికా ఇండియా కి వార్నింగ్ ఇచ్చింది.

Russia-Ukraine War Live Highlights: Ukraine Crisis Live News, Russia: Russia  says to 'radically' reduce military activity near Kyiv, Chernihiv

రష్యా నుండి భారత్ చమురు దిగుమతులు పెంచుకోవద్దు అని సూచించింది. అంతమాత్రమే కాదు భారత్ పెద్ద ముప్పును… ఏరికోరి తెచ్చుకుంటుంది అంటూ సైలెంట్ వార్నింగ్ ఇచ్చింది. గతంలో మాదిరిగా దిగుమతులు చేసుకోవాలి తప్ప పెంచుకోవడానికి వీల్లేదు అంటూ అమెరికా.. ఇండియానీ హెచ్చరించడం జరిగింది. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులకు అనేక రీతులుగా కట్టడి చేస్తూ అమెరికా భావిస్తున్న తరుణంలో.. రష్యా నుండి ముడి చమురు ధర తక్కువ కు భారత్ కొనుగోలు చేయడం పట్ల తీవ్ర స్థాయిలో పెద్దన్న అమెరికా.. సీరియస్ అవ్వటం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju