NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Amit Sha: వాళ్ల ధైర్యానికి అమిత్ షా భ‌య‌ప‌డుతున్నారా?

Amit Sha:  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త కొద్దికాలంగా ర‌చ్చ‌రచ్చ‌గా మారిన లక్షద్వీప్ లో కొత్త పరిపాలనాధికారిగా నియమితుడైన గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ నేత ప్రఫుల్ కే పటేల్ ప్రవేశపెట్టిన వివాదాస్పద నిబంధనలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బ్రేక్ వేస్తారని అంటున్నారు. స్థానిక ప్రతినిధులను సంప్రదించకుండా వాటిని అమలు చేయబోమని అమిత్ షా హామీ ఇచ్చినట్టు లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ వెల్లడించడం ఈ చ‌ర్చ‌కు కార‌ణం.

Read More : Corona: షాక్ఃక‌రోనా టీకా ప‌నిచేయ‌డం లేద‌ని కేసు పెట్టాడు

ర‌చ్చ ర‌చ్చ‌…

ల‌క్షద్వీప్ లో కొత్త పరిపాలనాధికారిగా నియమితుడైన గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ నేత ప్రఫుల్ కే పటేల్ ప్రవేశపెట్టిన నిర్ణ‌యాలు వివాదాస్పదంగా మారాయి. బీఫ్ అమ్మకం నిషేధించడం మొదలుకుని మద్యం అమ్మకాలను అనుమతించడం వరకు పటేల్ స్థానికులకు ఇబ్బంది కలిగించే అనేక కొత్త నిబంధనలను ప్రకటించారు. అంతేకాకుండా స్థానికులు తన నిర్ణయాలను వ్యతిరేకిస్తే వారిని జైళ్లల్లో పెట్టేందుకు గూండా యాక్టు కూడా తెచ్చారు. దీనిపై స్థానికుల‌తో స‌హా కేర‌ళ నుంచి సైతం పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

Read More :Corona: క‌రోనా విష‌యంలో కేంద్రం ముచ్చ‌ట న‌మ్మేలా లేదు… ఓవైసీ సంచ‌ల‌నం…

ఆయ‌న‌కు మాట ఇచ్చిన అమిత్ షా
ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ క‌లిసి స్థానిక ప‌రిస్థితులు వివ‌రించారు. కేంద్ర హోంమంత్రిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పటేల్ ప్రతిపాదించిన కొత్త నిబంధనలపై స్థానిక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని హోంమంత్రికి చెప్పనట్టు ఫైజల్ వివరించారు. అంతేకాకుండా పటేల్‌ను పరిపాలనాధికారి పదవి నుంచి తొలగించాలని కోరినట్టు చెప్పారు. త‌మ ప్ర‌తిపాద‌న‌ల‌కు అమిత్ షా ఓకే అన్నార‌ని వివ‌రించారు.

author avatar
sridhar

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju