NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Amit Tiwari: అమిత్ తివారి హీరోగా “నల్లమల”..

Amit Tiwari: పలు సినిమాలలో ప్రతినాయకుడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న అమిత్ తివారి అందరికీ సుపరిచితమే.. బిగ్ బాస్ షో తో తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యాడు.. అమిత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం నల్లమల.. తాజాగా ఈ సినిమా లోని అమిత్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్..

Amit Tiwari: Nallamala movie look revealed
Amit Tiwari Nallamala movie look revealed

Read More: రొమాంటిక్ లవ్ సర్ ప్రైజ్ చేసిన అల్లు శిరీష్, అనూ ఇమాన్యుల్

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాకి రవి చరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతం వాస్తవ ఘటనలు ఈ సినిమాలో చూపించబోతున్నారు నిర్మాత. ప్రకృతి మనసు ఎంత స్వచ్ఛమైనదో.. అంతే స్వచ్ఛంగా అమిత్ తివారి ఈ సినిమాలో నటించనున్నారు. ప్రపంచాన్ని శాసించిన ఆయుధం కోసం తయారు చేయడం కోసం ఇరాన్ సైంటిస్ట్ నాజర్ అటవీ ప్రాంతానికి వస్తాడు. ఆయుధ తయారీ పూర్తయ్యాక మరిన్ని ఆయుధాలను తయారు చేయడం కోసం మళ్ళీ వస్తాడు ఈ సందర్భాలను ఎలా ఎదుర్కొని, అటవీ సంపదను ఎలా కాపాడుతాడు అనేది ఈ సినిమా లో ఆసక్తికరమైన విషయం. ఈ చిత్రం నుంచి విడుదల చేసిన లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు ప్రతిిిినాయకుడిగా ఆలరించిన అమిత్ హీరోగా ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.

author avatar
bharani jella

Related posts

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella