Highway: “హైవే” లో దూసుకెళ్లనున్న ఆనంద్ దేవరకొండ..!!

Share

Highway: దొరసాని సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు విజయ్ దేవరకొండ.. తొలి సినిమాతోనే క్లాసికల్ హిట్ ను అందుకున్నాడు.. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ దామోదరా దర్శకత్వంలో పుష్పక విమానం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా తన కొత్త సినిమా అప్డేట్ ను అనౌన్స్ చేశారు.. ఆనంద్ కెరియర్ లో 4వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం “హైవే”..!! ఈ చిత్రానికి “ఏ నర్వ్ వ్రాకింగ్ రైడ్ స్టోరీ” అనేది ట్యాగ్ లైన్..!!

Anand Devarakonda next movie Highway:
Anand Devarakonda next movie Highway:

ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కె.వి గుహన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.. రోడ్డు ప్రయాణం నేపథ్యంలో సాగే సైకో క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇది. శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్.2 గా హైవే చిత్రాన్ని వెంకట్ తలారి నిర్మిస్తున్నారు.. ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వ్యాల్యూస్ తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ సరసన మానసా రాధాకృష్ణన్ నటిస్తోంది.. నేటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ చిత్రానికి సైమన్ కె కింగ్ సంగీతం సమకూరుస్తున్నారు..


Share

Related posts

Corona: బ్రేకింగ్: కరోనా బారిన పడ్డ వైసీపీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం..!!

sekhar

ISRO : పిఎస్ఎల్వీ సీ 51 ప్రయోగం సక్సెస్

somaraju sharma

త‌లొగ్గిన ర‌ష్యా.. కోవిడ్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ డేటా సోమ‌వారం విడుద‌ల‌..

Srikanth A