NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: ‘ ఓకే కానీ ఒక కండిషన్ ‘ బిగ్ బాస్ 6 కి రావాలి అంటే భారీ కండిషన్ పెట్టిన అనసూయ ?

Bigg Boss 6 Telugu: ఓటిటి బిగ్ బాస్ తెలుగులో మొదటి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు ఉండేలా షో కి సంబంధించి కంటెస్టెంట్ ల విషయంలో షో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు బాగా తెలిసి ముఖాలను .. హౌస్ లో ఉండేలా జాగ్రత్తలు ముందుగానే వహిస్తున్నారు. సీజన్ ఫైవ్ లో చాలా టీవీ ప్రేక్షకులకు తెలియని.. సోషల్ మీడియా సెలబ్రిటీలను తీసుకొచ్చారు. యాంకర్ రవి.. ప్రియ ఆంటీ మరికొంతమంది టీవీ ఆర్టిస్టులు తప్ప… మిగతావాళ్లంతా పెద్దగా ఎవరికీ తెలియదు.

Pushpa The Rise: Anasuya Bharadwaj is unrecognisable as Dakshayani |  Entertainment News,The Indian Express

దీంతో సీజన్ ఫైవ్ టిఆర్పి రేటింగులు.. అంతగా ఏమీ నమోదు కాలేదు. పరిస్థితి ఇలా ఉంటే సీజన్ సిక్స్ లో… యాంకర్ అనసూయ నీ తీసుకొచ్చే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నారట. ఈ క్రమంలో బిగ్ ఆఫర్ కూడా రెమ్యునరేషన్ పరంగా ఆమెకు ఇచ్చినట్లు సమాచారం. యాంకర్ అనసూయ జబర్దస్త్ షోలో యాంకరింగ్ తో మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు అందుకుని.. ఇప్పుడు బీభత్సమైన ఫాలోయింగ్ తో ఇండస్ట్రీలో భారీ ఆఫర్లు అందుకుంటుంది.

Anasuya Bharadwaj: Times when the anchor got trolled for her choice of  clothes and lifestyle | The Times of India

సో ఒకపక్క టీవీ రంగంలో మరో పక్క సినిమా పరంగా మంచి పాపులారిటీ అనసూయకి ఉండటంతో.. గ్లామర్ పరంగా షో కి మరింత ఆకర్షణ ఉంటుందని.. అనసూయ నీ ఓటిటి బిగ్ బాస్ లో కి తీసుకోవడానికి సో నిర్వాహకులు రెడీ అయినట్లు టాక్. ఇదిలా ఉంటే ఫిజికల్ టాస్క్ లు అంతగా ఆడను అనే కండిషన్ అనసూయ పెట్టినట్లు మిగతా అంతా ఓకే అయితే.. కచ్చితంగా హౌస్ లో అడుగు పెట్టడానికి ఎటువంటి అభ్యంతరం లేదని నిర్వాహకులకు… అనసూయ కండిషన్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో షో నిర్వాహకులు ఆలోచనలో పడినట్లు.. ఖచ్చితంగా గేమ్స్ ఆడాలని అనసూయ తో చర్చిస్తున్నట్లు లేటెస్ట్ టాక్.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju