NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

అనసూయ, రష్మీ ని టెన్షన్ పుట్టిస్తున్న ఆ యాంకర్..??

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించే జబర్దస్త్ వేదికపై యాంకరింగ్ చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించారు అనసూయ, రష్మి. ఒకపక్క టెలివిజన్ రంగంలో దూసుకు పోతూనే మరోపక్క సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలు ఈ హాట్ యాంకర్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ వేదికపై హాట్ హాట్ అందాలతో చిట్టి పొట్టి డ్రెస్సులతో కుర్రకారు గుండెలను స్పీడు గా కొట్టుకునేలా అనసూయ, రష్మీ ఎంటర్టైన్ చేసేవారు.

Pic Talk: Jabardasth Varsha Unbuttons Her Shirt | Gulte - Latest Andhra  Pradesh, Telangana Political and Movie News, Movie Reviews, Analysis, Photosఅంతేకాకుండా ఒకరితో ఒకరికి గట్టిపోటీ ఉండేది. ఇటువంటి తరుణంలో ఈ ఇద్దరికీ టెన్షన్ పుట్టించడానికి రెడీ అయిందట మరొక సరికొత్త యాంకర్. పూర్తి విషయంలోకి వెళితే యాంకర్ వర్ష మత్తెక్కించే గ్లామర్ డ్రస్సులతో పాటు లంగా వోని లలో కూడా వేడెక్కించే అందాలతో ఈ బామ్మ రెచ్చిపోవడంతో.. జబర్దస్త్ విషయంలో అనసూయ, రష్మికి.. వర్షా విషయంలో టెన్షన్ నెలకొన్నట్లు.. ఇండస్ట్రీలో అదేవిధంగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా హాట్ హాట్ ఫోటోలతో ఫోటో షూట్ లు చేసి అనసూయ రష్మికి చెమటలు పట్టిస్తున్నట్లు.. మంచి పోటీ ఇస్తున్నట్లు టాక్ ప్రస్తుతం గట్టిగా వినబడుతోంది. 

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N