Anasuya: బన్నీ కంటిచూపు గురించి సంచలన కామెంట్స్ చేసిన అనసూయ..!!

Share

Anasuya: బుల్లితెర నుంచి వెండితెర వరకూ తిరుగులేని సక్సెస్ఫుల్ కెరియర్ తో దూసుకుపోతుంది అనసూయ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న “పుష్ప” ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తూ ఉంది. గతంలో రామ్ చరణ్– సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన “రంగస్థలం”లో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్ర .. సినిమాకే హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

Anasuya Bharadwaj joins sets of Allu Arjun and Fahadh's 'Pushpa' | The News Minute

ఇలాంటి తరుణంలో ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న “పుష్ప” సినిమాలో అనసూయ కీలకపాత్ర పోషిస్తూ ఉండటంతో.. తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో .. హీరో బన్నీ కష్టపడే గుణాన్ని గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ అనేక సినిమాలు చేసినా గాని “పుష్ప” కోసం తన మొదటి సినిమా లాగానే కష్టపడుతున్నాడు. బన్నీ లో ఆ డెడికేషన్ లెవెల్ చూసి చాలా ఆశ్చర్యమేసింది. షూటింగ్ లో భాగంగా నాలుగు రోజులు ఆయనతో ట్రావెల్ అయిన టైం లో బన్నీ కంటిచూపు ఎలా ఉందంటే అర్జునుడు చెట్టు మీద ఉన్న పక్షి పై మాత్రమే గురి పెట్టినట్లు ఏకాగ్రత ఆ రీతిలో పెడుతూ బన్నీ ఫోకస్ గా  కళ్ళు ఎప్పుడు కూడా లక్ష్యం పైనే ఉంటాయి, అది తాను బన్నీ లో గమనించినట్లు అనసూయ ఇటీవల చెప్పుకొచ్చింది.

Read More: Anasuya: ఆ సమయంలోనే అనసూయ తాగుతుంది.. అంట విస్తుపోయే న్యూస్..??

ఈ సినిమాలో బన్నీ గంధపు చెక్కల స్మగ్లర్ పాత్ర తో పాటు లారీ డ్రైవర్ పాత్ర చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అయి సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించింది.  “రంగస్థలం” సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ లో అనసూయ ఇరగ దీయడంతో..పుష్ప లో అనసూయని సుకుమార్ ఏ విధమైన క్యారెక్టర్ చేయించాడో అంటూ.. అనసూయ గురించి బన్నీ అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.


Share

Related posts

చిరంజీవి ‘ఆచార్య’ పై కోర్టుకి వెళ్ళనున్న దర్శకుడు కొరటాల..! నష్టం ఎవరికి?

arun kanna

YS Sharmila: ష‌ర్మిల కొత్త రాజ‌కీయం … వ‌ర్క‌వుట్ అవుతుందా?

sridhar

బ్రేకింగ్: పల్నాడులో టీడీపీ నేత దారుణ హత్య

somaraju sharma