NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Anasuya: హ..హ ఇది నేనే అంటున్న జబర్దస్త్ బ్యూటీ ఫోటో చూశారా..

Anasuya: జబర్దస్త్ షోతో.. తెలుగు బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చిన అనసూయ.. అతి కొద్ది కాలంలోనే స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. పలు టీవీ షోలతో బిజీగా ఉంటూనే.. సినిమాలు కూడా చేస్తుంది. తాజాగా ఈ అమ్మడి త్రో బ్యాక్ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది..

 

Anasuya: throw back photo
Anasuya throw back photo

సోషల్ మీడియాలో ఈ అమ్మడికి యమ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ జబర్దస్త్ బ్యూటీ చిన్నప్పటి ఫోటో లుక్ తో ప్రస్తుత ఫోటో మ్యాచ్ చేసి ఓ పోస్ట్ చేశారు..  ఈ ఫోటో చూసిన అనసూయ. హా..హా.. ఇది నేనే.. అని ట్వీట్ చేసింది.. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా థాంక్యూ బ్రదర్.. జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. శరత్ చంద్ర రెడ్డి తో కలిసి తారక్ నాథ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయ గర్భిణీ గా చేస్తోంది. ఈచిత్రంలో విరాజ్ అశ్విన్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పుష్ప సినిమాలో అనసూయ నెగిటివ్ రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

author avatar
bharani jella

Related posts

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?