NewsOrbit
Entertainment News ట్రెండింగ్

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది. 30 సంవత్సరాలకు పైగా వయసున్న గాని కుర్ర యాంకర్ లకు ఏమాత్రం తీసిపోకుండా మంచి పోటీ ఇస్తూ ఉంది. జబర్దస్త్ షో లో యాంకర్ గా చేసి మంచి క్రేజీ సంపాదించుకొని.. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఇప్పుడు కీలకంగా రాణిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల జబర్దస్త్ షో నుండి అనసూయ బయటకు వచ్చేయడం తెలిసిందే. దాదాపు 9 సంవత్సరాలు పాటు ఆ షోలో రాణించిన అనసూయ ఒక్కసారిగా బయటకు రావటంతో బయట అనేక వార్తలు వచ్చాయి.

Anasuya's Viral Comments on Jabardasth Show I Am Not A Herd Of Sheep Type..!!

ఇటువంటి తరుణంలో తాజాగా అనసూయ జబర్దస్త్ షో నుండి బయటకు రావడం పట్ల వైరల్ కామెంట్లు చేసింది. “దాదాపు రెండు సంవత్సరాలు నుండి షో నుండి బయటకు రావడానికి అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. చాలాసార్లు నాపై పంచులు వేస్తే సీరియస్ రియాక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నాకు బాడీ షేవింగ్, వెకిలి చేష్టలు అసలు నచ్చవు. చాలాసార్లు పంచులు నచ్చక మొఖం మార్చుకున్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన సందర్భంలో ఉన్నాయి. కానీ ఆ షోలో వేయరు.

Anasuya's Viral Comments on Jabardasth Show I Am Not A Herd Of Sheep Type..!!

క్రియేటివ్ ఫీల్డ్ అనగా ఇటువంటివి సర్వసాధారణం కానీ నేను మాత్రం ఆ ఊబిలో చిక్కుకోవాలని అనుకోవడం లేదు. ఈ విషయంలో నేను చాలా స్ట్రగుల్ పడ్డాను. మరో విషయం ఏంటంటే నాగబాబు, రోజాగారు వెళ్లిపోయారు కాబట్టే నేను కూడా వెళ్లిపోతున్నాను అనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. వాళ్లు వెళ్లిపోయారు కదా అని వెళ్లిపోవడానికి నేనెం గొర్రెల మంద టైప్‌ కాదు. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్‌ పెట్టాలనుకుంటున్నా’ అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. ఇంత అనసూయ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related posts

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri