Bigg Boss 6 Telugu: కంటెస్టెంట్ లతో సెపరేట్ బిగ్ బాస్ .. ఓం కార్ అన్నయ్య అద్దిరిపోయే ప్లాన్ .. ఈటీవీ లో ?

Share

Bigg Boss 6 Telugu: తెలుగు టెలివిజన్ రంగంలో ట్రెండ్ సెట్టర్ ఓంకార్. యాంకర్ గా కెరీర్ ప్రారంభించి.. అతి తక్కువ కాలంలోనే టెలివిజన్ రంగంలో తనకంటూ సెపరేట్ గుర్తింపు దక్కించుకుని పలు టాప్ షోలకు హోస్ట్ గా చేశారు. ‘ఆట’, ‘సిక్స్త్ సెన్స్’, ‘ఇస్మార్ట్ జోడీ’, ‘మాయా ద్వీపం వంటి టాప్ షోలకి తిరుగులేని టిఆర్పి రేటింగ్ నమోదయ్యేలా ఓంకార్ కీలకంగా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో ఓటిటి బిగ్ బాస్ షో త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షోకి సంబంధించి మొత్తం బాధ్యతను మా టీవీ యాజమాన్యం ఓంకార్ చేతిలో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఓంకార్ కూడా చేయడానికి రెడీగా ఉన్నట్లు.. చాలా డిఫరెంట్ స్క్రిప్ట్ కంటెంట్ తో ఓటీటీ బిగ్ బాస్ మొదటిలోనే ఆకట్టుకునే రీతిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్.

ఇదిలా ఉంటే ఈ టీవీ ఓంకార్ తో.. డీషో కంటెస్టెంట్ లతో బిగ్ బాస్ నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐడియా ఓంకార్ ఇచ్చినట్లు.. ఈ బిగ్ బాస్ హౌస్ లో… చాలావరకు డాన్స్ పోటీలు జరిగే రీతిలో… ఎంటర్టైన్మెంట్ కొత్తదనంగా అందించడానికి ఓంకార్ సిద్ధమైనట్లు ఈ టీవీ యాజమాన్యం కూడా ఈ కాన్సెప్ట్ విషయం ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. బిగ్ బాస్ షో… అక్క తెలుగు భాషలో మాత్రమే కాక దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా… అనేక భాషలలో ప్రసారమౌతున్న టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటది.

అటువంటి ఈ షో ఇప్పుడు తెలుగులో ఓటిటిలో డిఫరెంట్ కాన్సెప్ట్ 24 గంటలు.. చూపించనున్న తరుణంలో మరో పక్క ఇంకా డిఫరెంట్ గా ఈ టీవీ.. “డీ” షో… కంటెస్టెంట్ లతో.. రెడీ అవుతూన్నట్లు.. వార్తలు రావడం సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారింది. ఓటిటీ బిగ్ బాస్ ఫిబ్రవరి 20వ తారీకు… ప్రసారం కానున్నట్లు సమాచారం. దాదాపు 80 రోజులకు పైగా 15 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభం కానున్నట్లు త్వరలోనే ప్రోమో కూడా రిలీజ్ కానున్నట్లు టాక్.


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

11 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

1 గంట ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago