NewsOrbit
ట్రెండింగ్ సినిమా

యాంకర్ ప్రదీప్-పూర్ణ కథ ఇప్పటిది కాదట..! సుధీర్ రష్మీ ల ను మించిన లవ్ ట్రాక్

యాంకర్ ప్రదీప్-హీరోయిన్ కాసిం అలియాస్ పూర్ణ మధ్య ఏదో ఉంది అన్నట్లుగా సోషల్ మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోం.ది ఢీ షో లో వీరిద్దరి వ్యవహారశైలి కూడా అటుఇటుగా అలాగే ఉంది. ఇప్పటివరకు ఈ షో లో సుధీర్ రష్మి ప్రేమ జంట హైలైట్ అని చెప్పాలి. జబర్దస్త్ లో మొదలుకొని ఢీ వరకు ప్రతి షో లో వీరిద్దరి రొమాన్స్ హైలైట్ గా నిలుస్తుంది.

 

అలాగే ఆది వర్షిణి తో కొద్దిగా కెమిస్ట్రీకి ట్రై చేశాడు కానీ అది అంతగా సఫలం కాలేదు. కానీ ఇప్పుడు కొత్తగా తెలుగు స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోయిన్ పూర్ణ మాత్రం అదరగొట్టారు అనే చెప్పాలి. ఈ క్రమంలో తాజాగా వీరిద్దరూ ఏకంగా భార్యాభర్తలుగా కూడా ఒక స్కిట్ చేశారు. పూర్ణ అయితే ఒక రేంజ్ లో జీవించేసింది.

ఒకప్పుడు డాన్స్ లే ప్రధానంగా ఢీ షో సాగేది. కానీ ఇప్పుడు డాన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ జోడించి ప్రేక్షకులను అలరిస్తున్నారు. గతంలో ఒకసారి ప్రదీప్ పూర్ణ లవ్ ట్రాక్ పై ఒక పర్ఫార్మెన్స్ చేశారు. అది చూసిన పూర్ణ ప్రదీప్ అంటే తనకు ఎప్పటినుండో క్రష్ ఉందంటూ మనసులో మాట బయటకు చెప్పేసింది. వెంటనే స్టేజి పైకి వెళ్లి ప్రదీప్ ను మెప్పించేందుకు ఆమె వేసిన స్టెప్పులు ఇద్దరూ కలిసి చేసిన రోమాన్స్ హైలైట్ అయిపోయింది.

తాజాగా ఇద్దరూ కలిసి ఒక స్కిట్ కూడా చేశారు. నిజంగానే ప్రదీప్ తన భర్త అనుకుని పూర్ణ ప్రేమ అంతా ఒలకబోసింది. ఎంతైనా ప్రొఫెషనల్ హీరోయిన్ కదా. అలా ప్రదీప్ పై తనకున్న ప్రేమను బయటపెట్టిన పూర్ణ ఢీ షో కి వచ్చిన మొదట్లోనే ప్రదీప్ ఇష్టపడిందా లేక ఈ మధ్యనే వీరిద్దరి లవ్ మొదలైందా అని అందరూ తర్జనభర్జన పడ్డారు. అయితే ఇదంతా కేవలం నిర్వాహకులు టిఆర్పి రేటింగ్స్ కోసం ఇదంతా నడిపేది అని ఏది ఒరిజినల్ కాదు అన్నది చాలా మంచి మాట.

author avatar
arun kanna

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

Krishna Mukunda Murari March 28 2024 Episode 430: మీరా మీద కృష్ణ కి డౌట్..కృష్ణ ని లిమిట్స్ లో ఉండమన్న మురారి.. ఆదర్శ మనసు మార్చాలీ అనుకున్న మీరా..

bharani jella

Trinayani March 28 2024 Episode 1200: శివ జ్యోతి మీద ప్రమాణం చేసి ఆపద కొని తెచ్చుకున్న పెద్ద బొటమ్మ..

siddhu

Brahmamudi March 28 2024 Episode 369: అపర్ణ ని మాటల తో ఇబ్బంది పెట్టిన రుద్రాణి..కావ్య కి సపోర్ట్ గా స్వప్న.. కోటి రూపాయల నష్టం?

bharani jella

Nuvvu Nenu Prema March 28 2024 Episode 583: పద్మావతి నుండి విక్కీ దూరం కానున్నాడా? పద్మావతి తెలివికి ఆశ్చర్యపోయిన కృష్ణ.. ఆస్తి పేపర్లు సేఫ్..

bharani jella