NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

అందుకే సుధీర్ ను నేను పెళ్లి చేసుకోవట్లేదు.. సంచలన నిజాలు బయటపెట్టిన రష్మీ

anchor rashmi reveals about her marriage with sudigali sudheer

బుల్లితెర మీద సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ మధ్య కెమిస్ట్రీ ఎంత బాగా పండుతుందో అందరికి తెలిసిందే. నిజానికి ఆ జంట కూడా బాగుంటుంది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని చాలామంది అనుకుంటున్నారు. అయితే.. ఆ జంటకు ఉన్న క్రేజ్ ను చానెళ్లు క్యాష్ చేసుకుంటున్నాయి. అందుకే.. వాళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్స్ పెట్టడం, డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ పెట్టడం లాంటివి చేస్తున్నాయి.

anchor rashmi reveals about her marriage with sudigali sudheer
anchor rashmi reveals about her marriage with sudigali sudheer

ఎక్స్ ట్రా జబర్దస్త్ లో అయితే.. సుడిగాలి సుధీర్ స్కిట్ వచ్చిందంటే చాలు.. రష్మీ నవ్వులు.. సుధీర్ ఆమెకు ఏదో విధంగా ఏదో ఒకటి అనడం.. తనతో మాటలు పడటం.. పెళ్లి కూడా సుధీర్ ప్రస్తావన చేయడం ఇది పరిపాటిగా మారింది.

మరోవైపు ఈటీవీ ఢీ షోలో కూడా అంతే. సుధీర్, రష్మీ మధ్య ప్రతి ఎపిసోడ్ లోనూ ఏదో ఒక పర్ ఫార్మెన్స్ పెడుతుంటారు.

నిజానికి ప్రేక్షకులకు కూడా కావాల్సింది అంతే. వాళ్ల మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది కాబట్టి.. వాళ్ల జోడీ బాగుంటుంది కాబట్టి.. వాళ్లను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

అయితే.. వీళ్లిద్దరి మధ్య నిజంగా ఏముంది అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. సుధీర్ మాత్రం రష్మీని సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడు.. అని అంటారు. రష్మీకి కూడా సుధీర్ అంటే ఇష్టమే కానీ.. అది పెళ్లి చేసుకునేంత ఇష్టం కాదని.. తను ఇదివరకే తనకు కాబోయే భర్తను సెలెక్ట్ చేసుకున్నదని.. త్వరలోనే పప్పన్నం పెట్టడానికి సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి.

అయితే.. తాజాగా ప్రసారం అయిన ఢీషోలో రష్మీ డైరెక్ట్ గా సుధీర్ ను పెళ్ల చేసుకోనని చెప్పేసింది. సుధీర్.. రష్మీని మరోసారి పెళ్లి గురించి అడుగుతాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ కోరుతాడు. దీంతో రష్మీ రెచ్చిపోయి.. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే.. నీ బతుకిక కర్చీపులు, పావురాలే. సుధీర్ ఇక మ్యాజిక్ షోలు చేసుకోవాల్సిందే.. అని రష్మీ అనడంతో… సుధీర్.. అలా కాదు.. పెళ్లి చేసుకుందాం.. అని సుధీర్ మరోసారి అనడంతో.. నిన్ను పెళ్లి చేసుకొని ఇద్దరం కలిసి కర్చీపులు, పావురాలు పెట్టుకొని మ్యాజిక్ షోలు చేసుకుందామా? అంటూ సెటైర్ వేసింది రష్మీ. అయితే.. రష్మీ అక్కడ ఫన్నీగా అన్నట్టుగానే కనిపించినా.. తన మనసులోని మాటను ఫన్నీగా చెప్పిందా? లేక నిజంగానే షోలో ఫన్నీగా సెటైర్ వేసిందా? అనేది తెలియక సుధీర్ ఫ్యాన్స్ మాత్రం తలపట్టుకుంటున్నారు.

author avatar
Varun G

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju