NewsOrbit
ట్రెండింగ్

Anchor Rashmi: అలా చేసిన రేప్ చేసినట్టే అంటున్న యాంకర్ రష్మి..!!

Anchor Rashmi: యాంకర్ రేష్మి అందరికీ సుపరిచితులే. టెలివిజన్ రంగంలో సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ రేష్మి సొంతం. తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రేష్మి అనతికాలంలోనే టెలివిజన్ రంగంలో చాలా షోలలో రాణిస్తూ మరోపక్క సినిమా ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఎంటర్టెన్మెంట్ రంగంలో రాణించడానికి అనేక అవరోధాలు ఎదుర్కొన్న రేష్మి.. తన అందచందాలతో పాటు అదిరిపోయే డ్రెస్సింగ్ తో కుర్రకారు హృదయాలను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Anchor Rashmi says that is also rape

బుల్లితెరపై వెండితెర పై తిరుగులేని క్రేజీ యాంకర్ రేష్మి సామాజికంగా కూడా ఎంత బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటది. ముఖ్యంగా మూగజీవాల పట్ల ప్రత్యేకమైన ప్రేమ శ్రద్ధ కనబరుస్తూ ఉంటది. లాక్‌డౌన్‌ సమయంలో మనుషుల గురించి చాలామంది పట్టించుకుంటే అదే సమయంలో ఇంటిలో ఉన్న రేష్మి రోడ్లపై ఉన్న మూగజీవాలకు… ఆకలి తీరుస్తూ ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించింది. రోడ్ల పై ఉండే వీధి కుక్కలకు ఆహారం పెట్టి… నీళ్లు అందించి ఆకలి తీర్చింది. ఇటువంటి తరుణంలో జంతువుల మూగజీవాల అంటే ఎంతో ప్రేమ కలిగిన రేష్మి.. జంతువుల మీద హింసలను కూడా ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉంటుంది.

 

అటువంటి రేష్మి ఇటీవల ఓ డైరీలో తమ లాభం కోసం యాజమాన్యం జంతువులను హింసించటం వీడియో నీ పోస్ట్ చేసి సీరియస్ కామెంట్లు చేసింది. సదరు వీడియోలో గేదెకు సూదులు గుచ్చుతూ…. హింసించటం కనిపించింది. దీనిపై రేష్మి స్పందించి.. ఈ దారుణం జరగడానికి మనమే డబ్బులు చెల్లిస్తున్నాం. అది కూడా ఒక రేప్ లాంటిదే అని స్పష్టం చేసింది. జంతువులకు స్వేచ్ఛగా జీవించే హక్కు లేదా అని కూడా రేష్మి ఈ సందర్భంగా ప్రశ్నించింది. దీంతో రష్మీ కామెంట్లపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. జంతువులు అంటే ఎంత ప్రేమో అంటూ రష్మీ కామెంట్లపై రియాక్ట్ అవుతున్నారు.

Related posts

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri