NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Anchor Ravi – Lasya: లాస్యకు ఎప్పుడూ అదే ఆలోచన అదే అంటున్నా రవి..!! 

Anchor Ravi – Lasya: యాంకర్ రవి – లాస్య కలిసి సంథింగ్ స్పెషల్ అంటూ బుల్లితెరపై మార్నింగ్ వచ్చే మ్యూజిక్ షో తో వీరి ప్రయాణం మొదలైంది.. ఈ జంట తమ క్రేజీ యాంకరింగ్ తో దూసుకుపోయారు.. ఆ సమయంలోనే బుల్లితెరపై స్టార్ స్టేటస్ సొంతం ఉన్నారు.. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ కలిసి ఏ షో చేయలేదు.. తాజాగా కామెడీ స్టార్స్ షోలో రవి, లాస్య కలిసి చేసే స్కూఫ్ లు బాగా పేలుతున్నాయి.. అలా ఈ ఇద్దరు మళ్లీ పాత వైభవాన్ని కొనితెచ్చుకుంటున్నారు.. తాజాగా ఈ ఇద్దరూ కాజల్ ఆర్ జె యూట్యూబ్ ఛానల్ లో సందడి చేశారు..

Anchor Ravi - Lasya: Shocking facts
Anchor Ravi Lasya Shocking facts

ఆ చానల్ లో రవి, లాస్య మాట్లాడుతూ తమ గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు.. లాస్య అలవాట్లు, ఎప్పుడు ఆలోచిస్తూ ఉండే విషయాల గురించి తాజాగా రవి వివరించాడు. బిగ్ బాస్ ఇంట్లో ను ఎంతో గమనించాను. ఎప్పుడు కూడా తన ఫ్యామిలీ, తన ఊరు అంటూ పదే పదే మాట్లాడుతూ వచ్చింది. ఇదే విషయాన్ని గుర్తు చేశారు రవి. లాస్య నాకు పది సంవత్సరాలుగా తెలుసు. తను ఇప్పుడు ఇలా కూర్చుని ఉన్న.. మన తో మాట్లాడుతున్న.. ఆమె మనసులో ఎక్కడో ఒకచోట నాన్న గురించి, వారి ఊరి గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఆమె ఎప్పుడూ కూడా ఊరికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో ఉంటుంది. ఇక్కడ ఏదో ఒకటి సాధించి సొంత ఊరికి వెళ్లి అభివృద్ధి చేద్దామనే ఆలోచనలో ఉంటుందని రవి చెప్పుకొచ్చాడు..

 

మిధునం సినిమా టైప్ లో మా ఆయన, నేను చివరి క్షణాలు గడపాలని అనుకుంటున్నాను అని లాస్య కూడా చెప్పుకొచ్చారు.. మా సొంతూరు రాయచోటి లోనే ల్యాండ్ కొన్ని ఫామ్ హౌస్ లాంటిది కట్టుకుని మిథునం సినిమా టైపులో బ్రతికేయాలనేదే నా కోరిక అని లాస్య తెలిపింది..

author avatar
bharani jella

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri