ట్రెండింగ్

Anchor Ravi: యాంకర్ రవి బంగారం రా .. లైవ్ లో ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న కి ఏమని సమాధానం చెప్పాడో చూడండి !

Share

Anchor Ravi: యాంకర్ రవి పేరు తెలుగు ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులలో  తెలియని వారు ఉండరు. టెలివిజన్ రంగంలో పలు ఎంటర్టైన్మెంట్ షోళ్లకు యాంకర్ గా చేస్తూ మరో పక్క.. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఈవెంట్లకు కూడా యాంకర్ గా చేస్తూ ఎంటర్టైన్మెంట్ అందించడంలో…మాస్ మహారాజా గా రవి రింగు తిప్పుతూ ఉన్నాడు. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కూడా వెళ్లి టాప్ ఫైవ్ కి వెళ్ళకముందే అనూహ్యంగా.. ఎలిమినేట్ కావటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

కానీ ఆ సమయంలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న టైంలో కూతురు వియా ఎంట్రీ ఇచ్చి చాలా మందిని ఆకట్టుకుంది. ఆ ఒక్క ఎంట్రీతో వియాకి సోషల్ మీడియాలో పేపర్స్ మైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇదిలావుంటే హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత.. యాంకర్ రవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. లైవ్ వీడియోలు చేస్తూ మరో పక్క తన ఈవెంట్లు గురించి అనేక విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉన్నాడు.

Ravi (TV Anchor) Wiki, Biography, Age, Movies, Images & More - News Bugzఈ రీతిగానే ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా కనుమ రోజు… మటన్ బిర్యానీ చేస్తూ వీడియో పెట్టగా దానికి ఫోన్ ఎడిషన్ రవి అభిమాని.. వీడియో చూసి .. అబ్బా నోరూరుతుంది.. అంటూ కామెంట్ చేయగా వెంటనే యాంకర్ రవి రిప్లై ఇస్తూ ఇంటికి వచ్చేయండి అంటూ బదులు చెప్పటంతో సదరు అభిమాని గాలిలో తేలిపోయింది. నా ఫేవరెట్ యాంకర్ ఎంటర్టైన్మెంట్ కింగ్ రవి నాకు రిప్లై ఇవ్వటం ఎంతో స్పెషల్ అంటూ రవి బంగారం అంటూ గాల్లో తేలి పోయింది. ఈ కామెంట్ కి మిగతా నెటిజన్ల నుండి కూడా భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. కామెంట్ పెట్టడం మాత్రమే కాదు రవి తన సోషల్ మీడియాలో తన ఫోన్ నెంబర్లు కూడా అభిమానులకు అందుబాటులో ఉంచుతూ ఉన్నాడు.


Share

Related posts

బిగ్ బాస్ 4 : తన పెళ్ళి ఎప్పుడో క్లారిటీ ఇచ్చేసిన అరియానా..! కాబోయే వాడు స్వాతిముత్యమే…?

arun kanna

స్కిట్ మధ్యలో జబర్దస్త్ జడ్జి లు చేసే ఘనకార్యం చూడండి…! అంతా ఎడిటింగే నా?

arun kanna

Big Boss : ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త ఐడియాతో అఖిల్, మోనాల్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar