NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 5 Telugu: లైవ్ వీడియోలో ఆర్జే కాజల్ గురించి యాంకర్ రవి వైరల్ కామెంట్స్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో యాంకర్ రవి ఎలిమినేషన్ ఎవరు ఊహించలేనిది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన యాంకర్ రవి హౌస్ లో ఎంటర్టైన్మెంట్ అందించడంలో తనదైన శైలిలో రాణించారు. అటువంటి రవి కనీసం టాప్ ఫైవ్ కి వెళ్లక ముందే హౌస్ నుండి ఎలిమినేట్ కావడం ఆ సమయంలో ఇంటిలో ఉన్న సభ్యులకు చూస్తున్న ఆడియన్స్ కి మతి పోయినట్లు అయింది.

నువ్వు బయట యాంకర్ కావచ్చు, ఇక్కడ కాదు, రవికి మానస్ వార్నింగ్! | bigg boss  season 5 actor manas warning to anchor ravi this is why

హౌస్ లో యాంకర్ రవి కి ఎక్కువగా వాగ్వాదం ఆర్జే కాజల్ తో అయ్యేది అన్న సంగతి తెలిసిందే. ప్రతి వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో ఇద్దరు ఒకరిని ఒకరు ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు. ఇంకా అనేక విషయాలకు సంబంధించి ఇద్దరి మధ్య భారీ గొడవలు కూడా జరిగాయి. ఇద్దరూ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ప్రొఫెషనల్స్ కావడంతో… అప్పట్లో వీరిద్దరి మధ్య జరిగే గొడవలు హైలెట్ గా ఉండేవి.

Bigg Boss 5 Telugu: Kajal's eviction clears way for Top 5

ఇదిలా ఉంటే తాజాగా రవి ఎక్కువగా సోషల్ మీడియాలో అభిమానులకు తన ప్రొఫెషనల్ గురించి ఇంకా అనేక విషయాల గురించి చిట్ చాట్ చేయటం మాత్రమే కాక లైవ్ వీడియోలు కూడా చేస్తున్నాడు. కాగా తాజాగా లైవ్ వీడియో లో ఆర్జే కాజల్ గురించి మీ ఒపీనియన్ ఏమిటి అని నెటిజన్ ప్రశ్నించగా.. రఘు వైరల్ కామెంట్ చేశాడు. కాజల్ చాలా ఇంట్రెస్టింగ్.. జీవితం అదే విధంగా తన ప్రొఫెషన్ విషయంలో చాలా ప్యాషనేట్ గా ఉంటుంది. కాజల్ జీవితంలో ఏదైనా ఇష్టపడితే దాని కోసం ఎంత దూరమైనా వెళుతుంది. చాలా స్ట్రాంగ్ పర్సన్.. కాజల్ అంటే తనకి కూడా ఇష్టం అని రవి సమాధానమిచ్చాడు.

Related posts

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

Aha OTT: అమ్మకానికి వచ్చిన ప్రముఖ ఓటీటీ సమస్త ఆహా.. కారణం ఇదే..!

Saranya Koduri

Himachal Pradesh: ఆడపిల్లల పెళ్లికి వయసును పెంచిన హిమాచల్ ప్రదేశ్.. ఆ వయసు లేకపోతే పెళ్లిళ్లకి నో అనుమతి..!

Saranya Koduri

Leap Year 2024: ప్రపంచ వ్యాప్తంగా లీప్ ఇయర్ లీప్ డే రోజు పాటించే మూఢనమ్మకాలు ఇవే…మీకు ఇలాంటివి ఏవైనా ఉన్నాయా!

Saranya Koduri

Jaya Prada: బీజేపీ మాజీ ఎంపీ, సినీనటి జయప్రదను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించిన ఉత్తరప్రదేశ్ కోర్టు ..మార్చి 6లోపు కోర్టుకు హజరుపర్చాలని ఆదేశం

sharma somaraju

Chandrababu: హనుమ విహారి వివాదంపై స్పందించిన చంద్రబాబు

sharma somaraju

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Grapes: ద్రాక్షాలు తినడం ద్వారా కలిగే సూపర్ బెనిఫిట్స్ ఇవే..!

Saranya Koduri

అమ్మ అనే పిలుపుకి బ్రతికిన మహిళ.. షాక్‌ లో వైద్యులు..!

Saranya Koduri

TATA PUNCH EV: ఇండియాలో లాంచ్ అయిన టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్.. తక్కువ ప్రైస్ లో ఎక్కువ ఫ్యూచర్స్..!

Saranya Koduri

Top Google Spiritual Destinations: ఆధ్యాత్మిక క్షేత్రాల్లో అతి ఎక్కువగా గూగుల్ లో వెతికిన ప్రదేశాలు ఇవే…దైవ చింతన..!

Saranya Koduri

Dreams: కలలో వచ్చేవి అర్థం కావడం లేదా.. వాటి సంకేతాలు ఇవే..!

Saranya Koduri

Gmail: జీమెయిల్ క్లోజ్.. క్లారిటీ ఇచ్చిన గూగుల్..!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri