NewsOrbit
ట్రెండింగ్

RGV Shyamala: డైరెక్టర్ ఆర్జివి పై యాంకర్ శ్యామల వైరల్ కామెంట్స్..!!

RGV Shyamala: టెలివిజన్ రంగంలో యాంకరింగ్ పరంగా దూసుకుపోతున్న వారిలో శ్యామల ఒకరు. టెలివిజన్ రంగంలో అదే రీతిలో ఇండస్ట్రీలో కూడా యాంకర్ శ్యామల తనదైన శైలిలో అవకాశాలు అందుకుంటూ… విజయవంతమైన కెరీర్ కొనసాగిస్తూ ఉంది. తన అందచందాలతో… అదిరిపోయే డైలాగులతో యాంకర్ శ్యామల స్పెషల్ క్రేజ్ సంపాదించుకోవడం జరిగింది. సినిమా రంగంలో మరియు పలు షోలకు సంబంధించి … బిజీ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అంతమాత్రమే కాకుండా తనకంటూ సెపరేట్ యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

rgv comments on shyamala director ram gopal varma romantic comments on anchor  shyamala | RGV: యాంకర్ శ్యామలపై ఆర్జీవీ హాట్ కామెంట్స్, నేను ఓ పెద్ద  రాస్కెల్‌ను! | వినోదం News in Telugu

ఇదే సమయంలో ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు అభిమానులతో తన కెరీర్ గురించి.. అనేక విషయాలు పంచుకునే శ్యామల… తాజాగా అభిమానులతో లైవ్ చిట్ చాట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా… అభిమానులు తమదైన శైలిలో శ్యామలని ప్రశ్నలు వేశారు. దీనిలో భాగంగా ఓం అటిజం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి మీరు ఏమని అనుకుంటున్నారు అని ప్రశ్నించాడు.

వర్మపై రివేంజ్ తీర్చుకున్న శ్యామల... నో కామెంట్ అంటూనే వర్మ పై కామెంట్స్

దీనికి శ్యామల తనదైన శైలిలో జవాబిచ్చింది. నో కామెంట్… కానీ ఆయన గొప్ప దర్శకుడు. ఒకప్పుడు ఆయన సినిమాలకు నేను పెద్ద అభిమానిని అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో శ్యామల చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవలే ఓ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హోస్ట్ గా యాంకర్ శ్యామల స్టేజిపై ఉండగా రామ్ గోపాల్ వర్మ… ఎంత అందం నా కంటి నుండి ఎలా మిస్ అయింది… అంటూ శ్యామల పై కామెంట్ చేయడం జరిగింది. దీంతో శ్యామల తో పాటు మిగతా వాళ్ళు అంతా షాక్ అయ్యారు. వర్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

Related posts

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri