NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

యాంకర్ సుమ ఇంట్లో ఇలా ఉంటుందా..? వేరే లెవల్ శాడిజం ఇది..!

బుల్లితెర ఎంటర్టైన్మెంట్ షో లలో తిరుగులేని మహారాణిగా వెలుగొందుతున్న యాంకర్ సుమ కనకాల. పంచ్ ల ప్రవాహం రావాలన్నా… సెటైర్లు సునామి వెల్లువెత్తాలి అన్నా…. సుమ సెట్ లో అడుగు పెట్టాల్సిందే. ఎంత మంది యువ యాంకర్లు వచ్చినా ఆమెకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తన యాంకరింగ్ తో చిన్న, పెద్ద ముసలి, ముతక అనే తేడా లేకుండా అందరినీ కట్టిపడేసింది. మన రాష్ట్రం అమ్మాయి కాకపోయినా ఆమె మాట్లాడినంత చక్కగా స్పష్టంగా తెలుగు మరే ఇతర లేడీ యాంకర్ మాట్లాడలేరు అంటే అతిశయోక్తి కాదు.

 

తెలుగువారంతా ప్రేమగా సుమక్క అనే స్థాయికి ఎదిగిన ఆమె కెమెరా ముందు మేకప్ వేసుకుని ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే సుమ ఇంట్లో ఎలా ఉంటుంది ఎలాంటి పనులు చేస్తుంది అనేది మాత్రం ఎవరికీ పెద్దగా ఐడియా లేదు. కరోనా వైరస్ విజృంభించడంతో అందరూ ఇంటిపట్టునే ఉండాల్సి వచ్చింది. దాదాపు ఐదు నెలలు సుమ కూడా ఎలాంటి షూటింగ్స్ లేక ఇంట్లోనే రెస్ట్ తీసుకుంది. ఇదే సమయంలో తాజాగా సుమ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. 

గారెలు చేయడంలో శిక్షణ..

తన పెంపుడు కుక్క అయిన జోరో చక్కగా నిద్ర పోతూ ఉంటే దానిని సుమ డిస్టర్బ్ చేయడం ప్రారంభించింది. జోరో మొదటిసారి ఉలిక్కిపడిలేచింది. అయితే రెండవ సారి సుమ ఎంత కదిలించినా సరే నిద్ర లేవలేదు అలాగే పడుకొని ఉంది. చివరికి దానిని గట్టిగా కుదిపేసరికి మళ్లీ నిద్ర లేచింది. షూటింగ్ లేకపోతే నేను ఇంట్లో చేసేది ఇదే అంటూ సుమ ఆ వీడియోని షేర్ చేసింది. ఇక నెటిజన్లు ఎందుకు జోరో ని డిస్టర్బ్ చేస్తావు సుమక్క పాపం నిద్రపోనివ్వచ్చు కదా అని కామెంట్లు చేస్తున్నారు కానీ సుమ మాత్రం ప్రేమ తో కూడిన శాడిజం ను అందించి అందరికీ ఎంటర్టైన్మెంట్ పంచింది.

నిద్రపోనివ్వకుండా..

author avatar
arun kanna

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!