NewsOrbit
ట్రెండింగ్ రాజ‌కీయాలు

ఏపీ లో కరోనా స్వైర విహారం..! ఈ సారి ఆ జిల్లాలో భీభత్సం

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు మార్చి రోజు రికార్డు స్థాయి కేసులు నమోదవుతున్నాయి. ఇక గడచిన 24 గంటల్లో 1,608 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ లో వెల్లడించింది. గత 24 గంటల్లో 21,020 మందికి పరీక్షలు నిర్వహించగా 1576 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 32మందికి వైరస్ సోకింది.. దీంతో మొత్తం కేసులు 1608కు చేరాయి.

 

ఏపీలో కరోనా రాక్షస క్రీడ: కొత్తగా 33 ...

గడచిన 24 గంటల్లో క‌రోనాతో మ‌రో 15 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 292కి చేరింది. గత 24 గంటల్లో 981మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 11,936 యాక్టివ్ కేసులుగా ఉన్నాయి. కాగా రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో నిర్వ‌హిస్తున్న క‌రోనా వైద్య పరీక్ష‌లు 11ల‌క్ష‌ల మార్కు‌ను దాటాయి.. ఇప్ప‌టివ‌ర‌కు 11,15,635 మందికి క‌రోనా వైద్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. రాష్ట్రంలో ప్ర‌తి మిలియ‌న్‌కు 20,892 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు  నిర్వ‌హించిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. 

గత 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 208 కేసులు నమోదు కాగా, అనంతపురం జిల్లాలో 191 కేసులు, తూర్పగోదావరి జిల్లాలో 169, కర్నూలు జిల్లాలో 144, పశ్చిమగోదావరి జిల్లాలో 144, గుంటూరు జిల్లాలో 136, ప్రకాశం జిల్లాలో 110, కడప జిల్లాలో 91, విశాఖపట్నం జిల్లాలో 86, విజయనగరం జిల్లాలో 86, శ్రీకాకుళం జిల్లాలో 80, కృష్ణా జిల్లాలో 80, నెల్లూరు జిల్లాలో 51 రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో మొత్తం 2939 పాజిటివ్ కేసులు.. తర్వాత అనంతపురం జిల్లాలో కేసులు 2850కు చేరాయి. గుంటూరు జిల్లాలో 2799 కేసులు నమోదయ్యాయి.

author avatar
arun kanna

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!