NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Animal Bite: కుక్క, పిల్లి, ఎలుక, కోతి కొరికితే ఈ ఇంటి చిట్కాలు/మందులు పాటించండి..!!

Animal Bite: కుక్క కాటు కంటే దానిని నిర్లక్ష్యం చేయడం ఎక్కువ ప్రమాదకరమైనది.. ప్రపంచంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది కుక్క కాటు కు గురవుతున్నారు.. దీంతో 60 నుంచి 70 వేల మంది రేబిస్ కారణంగా మరణిస్తున్నారు.. కుక్క, పిల్లి, ఎలుక, కోతి  వీటిలో ఏది కరిచిన కూడా ప్రమాదమే.. వీటికి ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి.. వాటిని వాడటం వలన కుక్క, పిల్లి, కోతి, ఎలుక కరిస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయి..

Animal Bite: Ayurvedic Remides Excellent Results
Animal Bite Ayurvedic Remides Excellent Results

Animal Bite: కుక్క, పిల్లి, కోతి, ఎలుక కరిస్తే ఆచరించవలిసిన చిట్కాలు..!!

పరగడుపున 4 ఉత్తరేణి ఆకులను నమిలి మింగేయాలి.. ఇలా చేసాకా క్రింద చెప్పుకోబేయే చిట్కాలలో మీకు నచ్చిన చిట్కా ఏదైనా పాటించవచ్చు.
ఉత్తరేణి విత్తనాలను మెత్తగా నూరుకోవాలి. ఒక స్పూను ఈ పొడి ని ఉదయం, రాత్రి భోజనానికి ఒక గంట ముందు గ్లాసు గోరువెచ్చటి నీటిలో తీసుకోవాలి..
నెలతాడి 100 గ్రాములు, పిప్పళ్లు 100 గ్రాములు తీసుకోని వేయించి పొడి చేసి ప్రక్కన పెట్టుకోవాలి. ఈ పొడిని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనము తర్వాత పావు చెంచా పొడిని ఒక గ్లాసు మజ్జిగలో లేదంటే ఒక గ్లాసు కుండ నీటిలో కలిపి తీసుకోవాలి.. ఇలా చేసినా కుక్క, పిల్లి, కోతి, ఎలుక కరిస్తే చక్కటి ఫలితం ఉంటుంది..

గుమ్మడి వెల్లు 5 గ్రాములు, మిరియాలు 5 గ్రాములు రెండింటిని కలిపి కొంచెం నీటిలో నానపెట్టాలి. వీటిని మెత్తగా నూరి గ్లాసు పలచటి మజ్జిగలో కలిపి ఉదయం, రాత్రి భోజనం తరవాత తాగాలి. ఇలా తాగితే కుక్క, పిల్లి, కోతి, ఎలుక కరిస్తే విషం విరిగిపోతుంది. మంచి ఫలితం ఉంటుంది.. ఈ చిట్కాలు పాటిస్తూనే పత్యం కూడా చేయాలి.. వీలైనంత ఎక్కువ ఉప్పు, కారం ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. మాంసాహారం తినకూడదు. పచ్చిమిరపకాయ, వేరుశనగ తీసుకోకూడదు.

Animal Bite: Ayurvedic Remides Excellent Results
Animal Bite Ayurvedic Remides Excellent Results

Animal Bite: కుక్క, పిల్లి, కోతి, ఎలుక కరిచిన చోట ఈ లేపనం రాయండి..!!
బెల్లం, జిల్లేడు పాలు, నువ్వుల నూనె లేదా వేప నూనె సమంగా తీసుకుని ముద్దగా చేసుకోవాలి.. ఈ మిశ్రమాన్ని ఉదయం, రాత్రి కుక్క, పిల్లి, కోతి, ఎలుక కరిచిన చోట ఈ లేపనం రాసి కాటన్ బట్ట కట్టాలి.. ఇలా చేస్తే కుక్క కరిచిన విషం పోయి గాయం త్వరగా మానుతుంది..

author avatar
bharani jella

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?