ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 5 లో సిరి హన్మంత్ – షణ్ముఖ్ లని మించే ప్రేమ కథ బిగ్ బాస్ 6 లో .. వీళ్ళిద్దరే !

Share

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ప్రసారమయ్యే సమయంలోనే ఐపీఎల్ మ్యాచ్ లు… మరో పక్క ఎన్టీఆర్ హోస్ట్ గా “ఎవరు మీలో కోటీశ్వరులు” ప్రసారం అయ్యాయి. దీంతో టిఆర్పి రేటింగ్ లు  పరంగా గత సీజన్  లతో పోలిస్తే ఐదో సీజన్ అంతగా అలరించలేకపోయింది. ఇక షో పరంగా చూసుకుంటే హౌస్ లో రక్తి కట్టించిన సందర్భాలు కూడా ఏమీ లేవు. ఫిజికల్ టాస్క్ లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎక్కువగా ఐదో సీజన్ లు గొడవలు జరిగాయి.

Netizens Are Fed Up With Shanmukh, Siri's Romance In Bigg Boss Telugu 5కానీ బిగ్ బాస్ ఆడియన్స్ నీ .. బాగా ఆకట్టుకున్న ఎపిసోడ్.. సిరి.. షణ్ముక్ రొమాంటిక్ పార్ట్. సీజన్ ఫైవ్ చాలా మంది చూడటానికి గల కారణం వీరిద్దరి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇద్దరి మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు… అదే రీతిలో అలగటం… సిరి ని గెలిపించుకోవడం కోసం షణ్ముఖ్ ఇతరుల మైండ్ గేమ్ స్టడీ చేయడం సీజన్ ఫై మొత్తానికి హైలెట్ అని చెప్పవచ్చు. ఇద్దరూ బయట వేరే రిలేషన్ లో ఉన్నా గానీ హౌస్ లో చాలా వరకు లవ్ ట్రాక్ వాళ్ళిద్దరి మధ్య నడిచింది.

Bigg Boss Telugu: Siri & Shanmukh bring Ravi into the game!పైకి అంత ఫ్రెండ్షిప్ అని చెప్పినా గాని… ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు…హగ్ లు.. చాలావరకు లవ్ యాంగిల్ నీ చూపించినట్లు అయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు వీరిద్దరికి మించి ఓటిటి బిగ్ బాస్ లోకి… ఒక కొత్త జంట నీ టెలివిజన్ రంగంలో బాగా తెలిసిన ముఖాలు.. సోషల్ మీడియాలో కూడా మంచి పాపులర్ అయిన లవర్స్ నీ.. బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. వీరిద్దరి లవ్ స్టోరీ కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అన్నట్లు దీంతో.. ఓటిటీ బిగ్ బాస్ లోకి తీసుకొస్తే తిరుగుండదని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఆ జంట ఎవరో అనేది మాత్రం బయటకి రానివ్వడం లేదు. ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో బిగ్బాస్ ఆడియాన్స్ ఈ జంట గురించి తెగ డిస్కస్ చేసుకుంటున్నారు.


Share

Related posts

Aryan Khan Drugs Case: ఎన్సీబీ సాక్షి ప్రబాకర్ సెయిల్ మృతి .. సెయిల్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ దర్యాప్తు జరుపుతామన్న హోంమంత్రి పాటిల్

somaraju sharma

Vijay Deverakonda: వరల్డ్ సూపర్ స్టార్ తో… రౌడీ విజయ్ దేవరకొండ..!!

sekhar

బిగ్ బాస్ 4: ఫస్ట్ టైం హారిక తో గొడవకు దిగిన ఆ హౌస్ మెట్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar