NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 లో ఒక టాప్ యూ ట్యూబర్ రాబోతున్నాడు .. షణ్ముఖ్ ని మించిన మొనగాడు ?

Bigg Boss 6 Telugu: మరికొద్ది రోజుల్లోనే ఓటిటి బిగ్ బాస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈసారి 24గంటలు హౌస్ లో జరిగేది చూపించడానికి ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి షో నిర్వాహకులు రెడీ అవుతున్నారు. సీజన్ ఫైవ్ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ తరుణంలో సీజన్ సిక్స్ కి సంబంధించి కంటెస్టెంట్ ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంత మందిని సెలెక్ట్ చేస్తున్నట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Shanmukh to become the last captain of Bigg Boss house

24 గంటలు హౌస్ లో జరిగేది పూర్తిగా చూపించడానికి డిసైడ్ కావడంతో… ప్రతి కంటెస్టెంట్ బయట జనాలకు తెలిసిన వ్యక్తి అయి ఉండాలని… ఈ తరుణంలో.. యూట్యూబ్ లో భారీ క్రేజ్ ఉన్న ఓ వ్యక్తిని హౌస్ లోకి తీసుకురాబోతున్నారు అంట. షణ్ముఖ్ అంటే భారీ క్రేజ్ సదరు కంటెస్టెంట్ కి ఉన్నట్లు.. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సీజన్ ఫైవ్ లో షణ్ముక్.. తన మైండ్ గేమ్ తో చాలా బాగా ఆడాడు కానీ.. 11వ వారం లో సిరి తో బాత్రూం వద్ద గొడవ కొద్దిగా ఎమోషనల్గా రిలేషన్ లో డీప్ కావటంతో… కొద్దిపాటి ఓటింగ్ తేడాతో ట్రోఫీ మిస్సయ్యాడు.

Bigg Boss 5 Telugu: ఆమెను నామినేట్ చేయకుండా తప్పు చేశా... షణ్ముఖ్ ఎమోషనల్.! | Bigg Boss 5 Telugu Shanmukh Jaswanth Interesting Comments On Karthika Deepam Umadevi | TV9 Telugu

ఇదంతా పక్కన పెడితే సీజన్ సిక్స్ లో షణ్ముక్ కంటే మంచి క్రేజ్ ఉన్న వ్యక్తిని…ఓటిటి బిగ్ బాస్ లోకి తీసుకురాబోతున్నరట. షణ్ముక్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ అతనికి ఉన్నట్లు.. షార్ట్ వీడియోలు ఇంకా… ప్రాంక్ వీడియోలతో ఒక్క తెలుగులో మాత్రమే కాకుండా దక్షిణాదిలో అతనికి విపరీతమైన క్రేజు ఉన్నట్లు దీంతో అతడిని.. ఓటిటి బిగ్ బాస్ లో కి తీసుకోవడానికి… షో నిర్వాహకులు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. షణ్ముక్ కంటే… యూట్యూబ్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉండటంతో.. ఒక తెలుగులో మాత్రమే కాకుండా దక్షిణాదిలో షోకి ఆదరణ ఉంటుందని నిర్వాహకులు ఈ రీతిలో ప్లాన్ చేసినట్లు టాక్

Related posts

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri

Hand Transplantation: స‌క్సెస్ అయిన హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. పెయింట‌ర్‌కు రెండు చేతుల్ని అమ‌ర్చిన ఢిల్లీ డాక్ట‌ర్లు!

kavya N