NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

రానా అనుష్క మధ్య ఏముంది..!? ఈ ట్వీట్ వెనుక అంత అర్ధముందా..!?

Share

 

బల్లాల దేవుడి గా బాహుబలిని ఢీ కొట్టాలన్నా రాధా జోగేంద్ర గా భార్యను పిచ్చిగా ప్రేమించి అతని కే సాధ్యం.. అగ్ర నిర్మాత సురేష్ బాబు కుమారుడిగా వచ్చి వెండితెరపై తనదైన ముద్ర వేసుకున్న స్టార్ హీరో.. రానా 36 వ పుట్టినరోజు వేడుకలు ముందుగానే ప్రారంభమయ్యాయి.. టాలీవుడ్లోని అగ్ర హీరోలు, హీరోయిన్లు అందరూ ముందుగానే బర్త్ డే విషెస్ తెలియజేశారు.. ఈ నేపథ్యంలో అనుష్క ట్వీట్ సంచలనంగా మారింది.. ఆమె కొత్త బంధం తో పిలవడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు..!

వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది. వీరిద్దరూ కలిసి రుద్రమదేవి, బాహుబలి సినిమాల్లో నటించారు. రానాకు బర్త్ డే విషెస్ చెప్పిన అనుష్క బ్రో.. అంటూ ట్వీట్ చేసింది.. అనుష్క ట్వీట్ చూసిన నెటిజన్స్ అవాక్కయ్యారు..! అనుష్క కు రానా ఎప్పుడు బ్రో అయ్యాడు అంటూ చర్చ మొదలెట్టారు.. చాలా సంవత్సరాలుగా మిత్రులుగా గా గతంలో ఎప్పుడూ ఈ విధమైన పిలుపులు పిలుచుకోలేదు. వీరి మధ్య ప్రేమ, అఫైర్స్ లాంటి వార్తలు లేనప్పటికీ మంచి మిత్రులు గా అందరికీ తెలుసు ఇప్పుడు సడన్గా అనుష్క రానా అన్న గా పిలవడం ఆసక్తి రేపటంతోపాటు, కొత్త బంధం రివిల్ అయ్యింది.. అనుష్క ట్వీట్ కి నెటిజెన్స్ మాత్రం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు..

రానా నా బర్త్ డే సందర్భంగా విరాటపర్వం పోస్టర్ తో పాటు, ఫస్ట్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. డైరెక్టర్ వేణు ఊడుగుల, నిర్మాత సుధాకర్ చెరుకూరి, ఇతర చిత్ర యూనిట్ సభ్యులంతా రానాతో కేక్ కట్ చేయించి, పూల బోకే తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.. తనను విష్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు.. 1990 లో జరిగిన యదార్థ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న విరాటపర్వం చిత్రంలో రానా కామ్రేడ్ రవిశంకర్ అలియన్ రవన్న లుక్ లో సరి కొత్తగా కనిపిస్తున్నాడు..


Share

Related posts

Sanchaita Gajapati Raju: నా పదవినే ఊడగొడతావా..! చిన్నాన్న మీద సంచయిత అధ్భుత రివేంజ్..?

somaraju sharma

రామ్ తో బోయ‌పాటి ప్ర‌యోగం.. లీకైన మూవీ క‌థ‌!?

kavya N

ఇది రక్తపోటును తగ్గిస్తుంది కానీ.. జీవితాంతం ఆ సమస్య!

Teja