APCPDCL Notification : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడ లోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ Andhrapradesh Central Power Distribution Corporation limited.. ఏపీసీపీడీసీఎల్ గ్రామ, వార్డు సెక్రటరీ ఉద్యోగాలు కింద ఎనర్జీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మొత్తం ఖాళీలు : 86
ఎనర్జీ అసిస్టెంట్లు (JLM Gr -2) :
విజయవాడ -38, గుంటూరు – 13, CRDA – 3, ఒంగోలు -32
అర్హతలు : పదో తరగతి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు : 18 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం : నెలకు రూ.15,000
దరఖాస్తు రుసుం : రూ.700
ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా
దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 7/4/2021
దరఖాస్తులకు చివరి తేదీ : 3/5/2021
వెబ్ సైట్ : https://www.apcpdcl.in