NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

APY Scheme : అదిరిపోయే ఆఫర్.. ప్రతిరోజు ఏడు రూపాయలు దాచుకుంటే.. నెల నెల 5000 పొందవచ్చు.. ఎలాగంటే..!!

APY Scheme : మీ సంపాదన ఎంత ఎక్కువైనా, తక్కువైనా.. ఎంత పొదుపు చేస్తున్నారు.. ఎలా పొదుపు చేస్తున్నారన్నది అసలు విషయం..! మీరు చేసే పొదుపు ఎంత గొప్పగా ఉన్నప్పటికీ సక్రమంగా లేకపోతే అంతా బూడిదలో పోసిన పన్నీరే..! రిటైర్మెంట్ నాటికి చేతిలో ఉన్న డబ్బులు కావాలనుకుంటున్నారా..! ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా రిటైర్ కావాలనుకుంటున్నారా..! అయితే అటల్ పెన్షన్ యోజన పథకం మీకోసమే..!! ఈ స్కీమ్ లో ఎలా పొదుపు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

APY Scheme : investment Benefits
APY Scheme investment Benefits

అసంఘటిత రంగంలో పనిచేసే ప్రజలందరికీ కోసం అటల్ పెన్షన్ యోజన పథకం ప్రారంభించబడింది.. ఈ పథకంలో లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ భారతీయ పౌరుడైన పెన్షన్ పొందవచ్చు. 18 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో చేరడానికి బ్యాంక్ , పోస్ట్ ఆఫీస్ ఖాతా అవసరం. ఈ పథకం ద్వారా 60 సంవత్సరాలు నిండిన తర్వాత డిపాజిటర్లు పెన్షన్ పొందుతారు. APY Scheme ద్వారా ఒక వ్యక్తి కనీసం నెలకు రూ. 1000, రూ. 2000, రూ. 3000 , రూ. 4000, రూ. 5000 వరకు పెన్షన్ పొందవచ్చు..

ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయసులో ఈ పథకంలో చేరితే అతడు 60 సంవత్సరాల తరువాత నెలకు రూ. 5000 పెన్షన్ పొందాలంటే ప్రతినెల 210 రూపాయలు జమ చేయాలి.. అంటే రోజుకి ఏడు రూపాయలు జమ చేస్తే.. నెలకు రూ. 5000 పెన్షన్ పొందవచ్చు..

అదే ప్రతి నెల రూ. 4000 పెన్షన్ కావాలంటే నెలకు రూ. 168 చెల్లిస్తే సరిపోతుంది. అదే ప్రతి నెల రూ. 3000 పెన్షన్ కావాలంటే నెలకు రూ. 126 చెల్లించాలి. అదే ప్రతి నెల రూ. 2000 పెన్షన్ కావాలంటే నెలకు రూ. 84 చెల్లించాలి. అదే ప్రతి నెల రూ. 1000 పెన్షన్ కావాలంటే నెలకు రూ. 42 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో లో ఇంత తొందరగా చేరితే అంత ఎక్కువ లాభం పొందవచ్చు..

author avatar
bharani jella

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N