Sneeze: తుమ్ము వస్తే ఆపేస్తున్నారా..!? ఎంత పెద్ద ప్రమాదమో తెలుసుకోండి..!!

Share

Sneeze: తుమ్ము పునర్జన్మ అని మన పెద్దలు చెబుతూ ఉంటారు.. అందుకే చిన్న పిల్లలు తుమ్మినప్పుడు చిరంజీవా అని అంటారు.. అయితే చాలామంది తుమ్ము వస్తుందంటేనే ఆపేస్తారు.. ఇలా చేయడం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Are you stopping Sneeze: see what happens
Are you stopping Sneeze: see what happens

Sneeze: తుమ్ము ఆపేస్తే ఏం జరుగుతుందో చూడండి..!!

మన శరీరం గొంతు నుంచి ముక్కు వరకు ఉన్న మార్గం లో ఏదైనా అవరోధం కలగడం వంటివి లోపలికి వెళ్తున్నప్పుడు వాటిని ఆపడానికి లేదా బయటకు నెట్టడానికి తుమ్మును ప్రేరేపిస్తుంది.. తుమ్ము వచ్చినప్పుడు ఊపిరితిత్తుల నుంచి గంటకు 160 కిలో మీటర్ల వేగం తో గాలి బయటకు వస్తుంది. దీని వల్ల దుమ్ము బయటకు పోతాయి. గాలి లో పుప్పొడి రేణువులు సిద్ధ బీజాలు వంటివి అనేకం ఉంటాయి. వీటి సైజు చాలా తక్కువ పరిమాణం లో ఉంటాయి. మనం గాలి తీసుకున్నప్పుడు త్వరగా ఊపిరితిత్తుల లోకి చేరతాయి. ఈ రేణువులను బయటకు పంపడం కోసం శరీరం లో మ్యూకస్ తయారవుతుంది. ఈ మ్యూకస్ ఊపిరితిత్తుల లో పేర్కొన్నప్పుడు దగ్గు వస్తుంది. అలా కాకుండా పైకి ఉన్నప్పుడు తుమ్ము వస్తుంది.

Are you stopping Sneeze: see what happens
Are you stopping Sneeze: see what happens

తుమ్ము వలన చాలా శక్తివంతమైన గాలి శరీరం నుంచి ముక్కు, గొంతు ద్వారా బయటకు వస్తాయి. దాన్ని ఆపితే.. అది శరీరం లోని అంతర్గత భాగాలపై ప్రతి చర్య చూపిస్తుంది. తుమ్ము లోని గాలి బుడగలు గుండె, మెదడు కణజాలాల్లోకి ప్రవేశించి వెంటనే చనిపోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Are you stopping Sneeze: see what happens
Are you stopping Sneeze: see what happens

తుమ్ము ను బలవంతంగా ఆపడం వలన మెదడు లోని రక్తనాళాలు చిట్లిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి నుంచి ఎప్పుడైనా తుమ్ము వస్తే బలవంతంగా అపే ప్రయత్నం చేయకండి. రుమాలును, నోరు ముక్కు కు కాస్త దూరంగా ఉంచి తుమ్మండి. తుమ్ములు, ఆవలింత, మూత్ర విసర్జన ఒంటి 13 అంశాలను ఆధారణీయ వేగాలు అంటారు. అంటే ఆపుకోవటానికి ప్రయత్నించకూడద విషయాలు అన్నమాట.

Are you stopping Sneeze: see what happens
Are you stopping Sneeze: see what happens

తుమ్ము వచ్చినప్పుడు ఆపకుంటే చెవి మధ్యలో కానీ లోపల కానీ బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు నాకు ఉంటే ఖచ్చితంగా చేరి సమస్యలు వస్తాయని గుర్తుంచుకోండి. తుమ్మల మన శరీరంలో ఉన్న బ్యాక్టీరియా బయటకు వచ్చేస్తుంది. అలాకాకుండా తుమ్ము వచ్చినప్పుడు ఆపకుంటే ఆ బ్యాక్టీరియా శరీరం లోకి చేరి అనేక ఇన్ఫెక్షన్స్ ను కలుగచేస్తుంది. మనం తుమ్మినప్పుడు ఎక్కువ ఫోర్స్ ఊపిరితిత్తుల నుంచి వస్తుంది. ఒకవేళ తుమ్మును ఆపితే రిబ్స్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువలన తుమ్ము వచ్చినప్పుడు ఆపకూడదు. తుమ్ము అనేది ఒక మెకానిజం అయితే ఇది ముక్కలను శుభ్రం చేస్తుంది ముక్కు లో ఉన్న దుమ్ము ధూళి ఇతర వ్యర్థ పదార్థాలను బయటకు నెట్టి వేస్తుంది. ముక్కులో వేస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ బ్రెయిన్ కు వెళ్తాయి. అప్పుడు తుమ్మమని ఇన్ఫామ్ చేస్తుంది. కాబట్టి మీకు ఎప్పుడు వస్తే అప్పుడు ఖచ్చితంగా తుమ్మాలి.


Share

Related posts

Ear Problems: చెవి నొప్పి, వినికిడి సమస్యలకు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు..!!

bharani jella

afghanistan: ఆప్ఘ‌నిస్తాన్ అధ్య‌క్షుడిగా మ‌ళ్లీ ఘ‌నీ… అస‌లు ట్విస్ట్ ఏంటంటే..

sridhar

మంచి నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం! ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట !!

Yandamuri