Subscribe for notification

Contraceptive Pill: గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా..!? ఎంత ప్రమాదమో తెలుసుకోండి..!!

Share

Contraceptive Pill: చాలామంది స్త్రీలు గర్భం రాకుండా ఉండేందుకు గర్భనిరోధక మాత్రలు వేసుకుంటున్నారు.. అయితే పిల్స్ వేసుకోవడం వలన జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని ఆరోగ్య నిపుణులు (Health Experts) చెబుతున్నారు.. ఈ మాత్రలు వేసుకోవడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు (Health Problems) తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Are you using Contraceptive Pill: see what happens

Contraceptive Pill: ఈ మాత్రలు వేసుకుంటే ఈ క్యాన్సర్ రావచ్చు..!!

గర్భనిరోధక మాత్రలలో ఒక రకమైన సింథటిక్, ఈస్ట్రోజన్, ఎథినిల్ ఈస్ట్రడియాల్, ప్రొజెస్టరాన్ ఉంటాయి. ఇది  గర్భాశయం లో అండం పెరగకుండా అడ్డుకుంటాయి. ఈ మాత్రలు ఎక్కువగా వేసుకోవటం వలన రుతు (Periods) ఆలస్యమవుతుంది. పీరియడ్స్ సమయం లో అధిక రక్తస్రావం కాకుండా చేస్తాయి. హార్మోన్ స్థాయిలలో హెచ్చుతగ్గులకు (Hermones Imbalance) గురి చేస్తుంది. వీటిని ఉపయోగించడం వలన శారీరక, మానసిక ఆరోగ్యం (Mental Health) పై ప్రభావం చూపుతుంది.

Are you using Contraceptive Pill: see what happens

ఈ మాత్రలు ఉపయోగించడం వలన తలనొప్పి, ఒత్తిడి, వికారం కు లోనవుతున్నట్లు ఇటీవల జరిగిన అధ్యయనాల్లో తేలింది. మహిళలు గర్భ నిరోధక మాత్రలను ఎక్కువగా ఉపయోగించకూడదు. వీటిని ఎక్కువగా వేసుకోవడం వలన బరువు పెరిగే (Weight Gain) అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువలన ఊబకాయం (Over Weight) సమస్యతో బాధపడుతున్నవారు ఈ మాత్రలు ఉపయోగించకపోవడం ఉత్తమం. లేకపోతే మరిన్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం లేకపోలేదు. ఇంకా వ్యాధి నిరోధక వ్యవస్థ పై దాడి చేస్తుంది. ఫలితంగా శరీరం నెమ్మదిగా మొద్దు బారుతుంది. కండరాలు బలహీనమవుతాయి. కంటి సమస్యలు పెరుగుతాయి. నీరసం, అలసట వస్తుంది.

Are you using Contraceptive Pill: see what happens

10 సంవత్సరాలకు పైగా గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం వలన రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 60 శాతం పెరుగుతుందని పలు పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. గర్భనిరోధక మాత్రలు గర్భాశయం కంటే ఫెలోపియన్ ను ప్రభావితం చేస్తాయి. ఇది అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది. ఇంతకు ముందు రక్తం గడ్డ కట్టినవారు (Blood Caught) వీటికి దూరంగా ఉండాలి. అధిక రక్తపోటు (BP), గుండె (Heart) సంబంధిత సమస్యల తో బాధపడుతున్న వారు కూడా వీటిని ఉపయోగించకూడదు. తెలుసుకున్నారు కదా గర్భనిరోధక మాత్రలు ఉపయోగించడం వలన ఎటువంటి అనర్థాలు జరుగుతాయి. ఇప్పటి నుంచైనా మాత్రలు వేసుకోకుండా ప్రత్యామ్నాయం గురించి ఆలోచించండి.


Share
bharani jella

Recent Posts

pushpa 2: `పుష్ప 2`లో న‌టించాల‌నుందా..? అయితే ఇదిగో బిగ్ ఆఫ‌ర్‌!

pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న పాన్…

1 min ago

Hero Yash: పాన్ ఇండియా నిర్మాతల వేటలో హీరో యశ్

Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…

31 mins ago

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

1 hour ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

2 hours ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

2 hours ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

2 hours ago