NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Ariyana: జబర్దస్త్ అవినాష్…అరియానా పై సంచలన పోస్ట్..!!

Ariyana: కలర్స్ ఫీల్డులో హాట్ యాంకర్ గా అడుగుపెట్టిన అరియనా బిగ్ బాస్ హౌస్ లో మంచి  గుర్తింపు సంపాదించడం జరిగింది. యాంకర్ గా రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ఆమెను హైలెట్ చేయడంతో ఆ గుర్తింపుతో బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి భారీ స్థాయిలో ప్రేక్షక ఆదరణ దక్కించుకోవడం జరిగింది.

Ariyana: Zabardast Avinash ... sensational post on Ariyana .. !!
Ariyana Zabardast Avinash sensational post on Ariyana

హౌస్ లో మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ మాస్క్ లేని గేమ్ ఆడటం మాత్రమే కాకుండా ఏదైనా వాగ్వాదం చేయాల్సిన సమయం లో  పాయింట్ టూ పాయింట్ మాట్లాడుతూ ఔరా అనిపించే విధంగా గేమ్ ఆడటం జరిగింది. దీంతో టాప్ 5 లోకి వెళ్ళి టాప్ లో ఉన్న కంటెస్టెంట్ లకు మంచి పోటీ ఇవ్వటమే కాకుండా చివరిలో భారీ స్థాయిలో ఓట్లు కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే జనవరి 26 న ఆమె పుట్టిన రోజు కావటంతో హౌస్ లో తన బెస్ట్ ఫ్రెండ్ జబర్దస్త్ అవినాష్… అరియనా నీ ఉద్దేశించి సంచలన పోస్ట్ పెట్టారు.

 

అవినాష్ పెట్టిన పోస్ట్ ఏమిటంటే…నీకు జీవితంలో బెస్ట్ దొరకాలి నీకు మంచి కెరియర్ను ఉండాలి అంటూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ..అరీయనా ప్రిన్సెస్ అనే కామెంట్ పెట్టాడు. దీనికి రియాక్ట్ అయిన ఆరియనా… మై డియర్ బెస్టి. 2020 లో నాకు నీ ఫ్రెండ్ షిప్ దొరకటం చాలా విలువైంది అని కామెంట్  పెట్టింది. బిగ్ బాస్ హౌస్ లో వీళ్ళిద్దరూ స్నేహితులుగా ఉండటమే కాక అంతకుమించి అన్నట్టు వ్యవహరించారు అయితే బయటకు వచ్చాక కూడా అదేరీతిలో ఉండటంతో అవినాష్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju