ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: మరో బిగ్ ఆఫర్ అందుకున్న అరియనా గ్లోరి..!!

Share

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా అరియనా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయిన అరియనా.. అతి తక్కువ టైం లోనే బిగ్ బాస్ షోలో కి రావటం జరిగింది. హౌస్ లో వారియర్ ఊమెన్ గా ఇంటిలో మగవాళ్ళకి కూడా భారీ ఎత్తున పోటీ ఇచ్చి అరియనా దడదడ లాడించింది. ముఖ్యంగా సోహెల్ తో ఎక్కువ గొడవలు పడుతూ టామ్ అండ్ జెర్రీ గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కెప్టెన్ గా అరియనా బిగ్ బాస్ హౌస్ లో ఆమె సోహైల్ కి ఇచ్చిన పనిష్మెంట్ లు.. అన్నీ ఇన్నీ కావు. ఇద్దరి మధ్య ప్రతి వారం ఏదో ఒక గొడవ అవుతూనే ఉండేది.

Bigg Boss Telugu 4: Ariyana Glory Feels Targeted, Cries and Asks Bigg Boss to Send Her Out - FilmyScoop - Bollywood News, Movie Reviews, Web Series, Bhojpuri Videos

ఆ ఎపిసోడ్ కూడా హైలెట్ గా ఉండేది. అయితే ఆ సీజన్ ముగిసిన తర్వాత..అరియనా యాంకరింగ్ పరంగా ఇండస్ట్రీలో అనేక అవకాశాలు అందుకుంటూ విజయవంతమైన కెరియర్ ప్రస్తుతం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజన్ ఫైవ్ బిగ్ బాస్ షో కి సంబంధించి ప్రతి వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ లను ఇంటర్వ్యూ చేస్తూ తనదైనశైలిలో ప్రశ్నలు వేస్తూ… మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది. అయితే తాజాగా మరోసారి బిగ్ బాస్ షో నిర్వాహకులు..అరియనా కి బిగ్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

Suprise voting helps Ariyana take a lead in Bigg Boss 4

మేటర్ లోకి వెళ్తే నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ సిక్స్..ఓటిటిలో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. హౌస్ లో ఈ సారి ఒక గంట మాత్రమే కాక 24 గంటలు చూపించడానికి రెడీ అవుతూ ఉండటంతో పాటు పాత మాజీ కంటెస్టెంట్ లు కూడా తీసుకొచ్చే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో అరియనా నీ మళ్లీ హౌస్ లోకి తీసుకు రావడానికి గేమ్ ఆడించడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో గతంలో కంటే ఈసారి ఎక్కువ రెమ్యూనరేషన్… ఇవ్వటానికి కూడా సిద్ధమైనట్లు ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు టాక్.


Share

Related posts

Prakasam News: ప్రకాశం జిల్లాలో అమానవీయం.. నడిరోడ్డుపై గర్భిణీ ప్రసవం..!!

bharani jella

Yash : కేజీఎఫ్ హీరో యశ్ వీరాభిమాని ఆత్మహత్య..! ఎందుకో తెలుసా..!?

bharani jella

Bigg Boss Telugu OTT: రెండు సంవత్సరాలు బ్యాన్అంటూ .. ప్రముఖ షోలో అలీ రెజా వైరల్ కామెంట్స్.!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar