Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ త్రీ కంటెస్టెంట్ అషురెడ్డి అందరికీ తెలుసు. బిగ్ బాస్ షోలో పెద్దగా రాణించలేక పోయినా గాని.. హౌస్ నుండి బయటకు వచ్చాక ఫాలోయింగ్ పెరిగింది. బిగ్ బాస్ షో తర్వాత అషురెడ్డి ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ అందాలు చూపిస్తూ ఫోటోలు షేర్ చేస్తూ… ఎంటర్టైన్మెంట్ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఇదే తరుణంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూ కూడా చేయటం.. అప్పట్లో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
అషురెడ్డి.. ఏకంగా రామ్ గోపాల్ వర్మ చెంపమీద కొట్టడం.. ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ సిక్స్…ఓటిటి లో… ప్రసారం చేయటానికి రెడీ అవుతున్నట్లు.. 24 గంటలు అవసరం జరిగేది చూపించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు.. గతంలో హౌస్ లో డబ్బులు కెమెరాలు ఉండే ఈ సారి వంద కెమెరాలు పెట్టాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే తరుణంలో… గతంలో బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా వచ్చిన.. కొంతమందిని సీజన్ సిక్స్ లో తీసుకోవడానికి షో నిర్వాహకులు రెడీ అవుతున్నట్లు కూడా వార్తలు వెలువడుతున్నాయి.
ఈ తరుణంలో ఓటిటి గనుక మరింత అందాలు చూపించే లేడీ కంటెస్టెంట్ లపై గురు పెట్టినట్లు దీంతో అషురెడ్డి.. అయితే కరెక్ట్ గా హౌస్ కి సెట్ అయిపోతుందని… అందరికి సూటవుతుందని.. అమ్మడు అందాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఆమె ను తీసుకోవడానికి రెడీ అయ్యారు అంట. అయితే ఈ క్రమంలో… సీజన్ త్రీ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తే హౌస్ లోకి వస్తా అని “స్టార్ మా” యాజమాన్యానికి అషురెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు అందుకు అగ్రిమెంట్ పై సంతకం పెడితే.. అప్పుడు ఓకే చెప్పడానికి రెడీ అన్ని ఆమె అన్నట్లు లేటెస్ట్ టాక్ వినపడుతోంది. అషురెడ్డి ప్రస్తుతం బుల్లితెర పై అనేక షోలలో చేస్తూ కెరియర్ కొనసాగిస్తోంది. సీజన్ త్రీ లో అషురెడ్డి.. పెద్దగా రాణించలేదు. కానీ సీజన్ త్రీ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో..క్లోజ్ గా బయట ఉండి అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఈ తరుణంలో అషురెడ్డి.. సీజన్ సిక్స్ లోకి వస్తున్నట్లు.. ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.