PopCorn:చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అవికా గోర్.. ఉయ్యాలా జంపాలా సినిమాతో వెండితెరకు పరిచయమై.. హీరోయిన్ గా అందరి హృదయాలను గెలుచుకుంది ఈ యంగ్ బ్యూటీ.. ఇటీవల “అవికా స్క్రీన్ క్రియేషన్స్” పేరుతో సొంత బ్యానర్ ను కూడా ప్రారంభించింది అవికా.. అంతేకాకుండా ఈ బ్యానర్ లో తొలి చిత్రంలో తానే నటిస్తానని తెలిపింది. నేడు అవికా గోర్ 23వ పుట్టినరోజు.. ఈ సందర్భంగా “పాప్ కార్న్” సినిమా టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్..!!
Read More: Sabhaku Namaskaram: సభకు నమస్కారం అంటూ వచ్చేస్తున్నాడు అల్లరినరేష్..!!
ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.. ఈ సినిమాలో అవికా గోర్ ఎం హీరో సాయి రోనాక్ జంటగా నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి కథ ,స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ మురళి గంధం వహిస్తున్నారు. ఈ సినిమాకు బోగేంద్ర గుప్త డైరెక్టర్. ఈ చిత్రానికి శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా కార్తిక శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ కూడా అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది. అవిక గోర్ తొలి ప్రొడక్షన్ వెంచర్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేచి చూడాలి..
A Very Happy Birthday to @avika_n_joy
Here's the motion poster of #POPCORN?
Under @AcharyaCreations with #AvikaScreenCreations#PopcornTheFilm #HBDAvikaGor@saironak3 @flowingink1 #BhogendraGupta #ChalapathiRaju @karthikaSriniva #Shravan @beyondmediapres @Ticket_Factory pic.twitter.com/VSIPbjJMPZ— BARaju's Team (@baraju_SuperHit) June 30, 2021
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!