NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: అవినాష్ పై ముద్దులు కురిపించిన హారిక…. “మరి నీ బాయ్ ఫ్రెండ్ కి?” అని అడిగిన ముక్కు అవినాష్

బిగ్ బాస్ నాలుగో సీజన్ 26వ రోజు చాలా సరదాగా గడిచిపోయింది. వీకెండ్ ఎపిసోడ్ కి ముందు రోజు ముందెన్నడూ లేనివిధంగా ఫుల్లుగా వినోదం తో ముగిసింది. ఇంటిలో మార్నింగ్ మస్తీ లో డాన్స్ ప్రాక్టీసు, చందన బ్రదర్స్ ఫ్యాషన్ షో తర్వాత అవినాష్ అద్దంగా ఫన్ గేమ్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి. ఇంటి సభ్యులందరూ చాలా సంతోషంగా కనిపించారు. 

 

ఇక పూఱ్తి వివరాల్లోకి వస్తే వస్తే ప్రతి రోజు జరిగే మార్నింగ్ మస్తీ లో భాగంగా గేమ్ కొనసాగింది. మెహబూబ్ అందరి చేత డాన్స్ చేయించడం మొదలుపెట్టాడు. అరియానాతో రెట్రో డాన్స్ తో స్టెప్పులు వేయించాడు. రాజశేఖర్ తో కాంచన స్టెప్పులు, గంగవ్వతో మాస్ స్టెప్పులు చేయించాడు. లాస్య కొత్త రకం చపాతీ స్టెప్పులు వేసింది. కామెడీ చేయడంలో సిద్ధహస్తుడైన అవినాష్ ఇంటి సభ్యులందరి పై కామెడీ చేశాడు. అలాగే ప్రకాష్ రాజ్ గొంతుతో మాట్లాడుతూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు డైలాగ్స్ తో నవ్వులు పూయించాడు. 

చందనా బ్రదర్స్ ఫ్యాషన్ షో

చందన బ్రదర్స్ ఫ్యాషన్ షో అయితే ఎపిసోడ్ కే హైలైట్. ఫ్యాషన్ డిజైనర్ దుస్తులను వారు హౌస్ లోకి పంపారు. అందరినీ అందంగా ముస్తాబై ఫ్యాషన్ వాక్ చేయమని బిగ్బాస్ సూచించారు. పురుషులు, మహిళలు జత్లుగా విడిపోయి ఫ్యాషన్ వాక్ చేశారు. మహిళల్లో గంగవ్వ బహుమతి సాధించగా పురుషుల్లో అవినాష్ ప్రైజ్ గెలుచుకున్నాడు. వారిద్దరికీ లక్ష రూపాయల గిఫ్ట్ వచ్చింది. 

బహుమతి సాధించిన అవినాష్‌ను

అయితే ఇదే సమయంలో అద్దం గా మారిన అవినాష్ మహిళాల పై జోకులు వేసి వాళ్ళని నవ్వించే టాస్క్ లో పాల్గొన్నాదు. వారిపై మాటలతో, కామెంట్లతో  హాస్యంగా పుట్టించేలా చేయాలి. అరియానా, హారిక లను బాగా ఏడిపించాడు. పంచులు కూడా బాగానే వేశాడు. తనకు ముద్దులు పెడుతున్న హారిక ను ఉద్దేశించి…. అన్నీ నాకే పెడితే నీ బాయ్ ఫ్రెండ్ కు ఏం పెడతావ్ అంటూ కామెంట్ చేశాడు. ఈ గేమ్ చాలా ఫన్ గా సాగింది

author avatar
arun kanna

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N