NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Break Fast: ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా..!? రాత్రి తిన్న వెంటనే నిద్ర పోతున్నారా..!? ఈ ముప్పు పొంచి ఉంది జాగ్రత్త..!! 

Break Fast: మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.. మన ఆహారపు అలవాట్లు కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మనం ఏవిధంగా ఆహార నియమాలు పాటిస్తే దానికనుగుణంగా మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది.. కొంతమంది ఇది ఉదయం అల్పాహారం తీసుకోవడం మానేస్తారు.. మరి కొంతమంది రాత్రి భోజనం తిన్న వెంటనే నిద్ర పోతారు.. ఈ రెండు అలవాట్లు ఆరోగ్యానికి ముప్పెనట.. ఈ అలవాట్లు కొనసాగితే.. తాజా సర్వే ఏం చెబుతుందో చూడండి..!!

Avoiding Break Fast: see what happens
Avoiding Break Fast see what happens

ఉదయం అల్పాహారం తీసుకోకపోయినా రాత్రి లేటుగా భోజనం చేసినా నా గుండె పోటు వచ్చే అవకాశం వన్ తాజా సర్వే హెచ్చరిస్తోంది. రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం రెండు గంటల తర్వాతే నిద్ర పోవాలి. రెండు గంటల వ్యవధి కంటే తక్కువగా నిద్రపోకూడదు. తరచుగా ఇంతకంటే తక్కువ సమయంలో నిద్ర పోతూ ఉంటే గుండె జబ్బులు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తాజా సర్వే ప్రకారం రాత్రి భోజనానికి నిద్ర కి మధ్యలో రెండు గంటల వ్యత్యాసం ఉండాలని సారాంశం ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న వారు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వారు తెలియజేశారు.

Avoiding Break Fast: see what happens
Avoiding Break Fast see what happens

రాత్రి భోజనానికి ఉదయం టిఫిన్ కి మధ్యలో కనీసం 8 నుంచి 10 గంటల వ్యత్యాసం ఉంటుంది. అల్పాహారంలో సాధ్యమైనంత వరకు ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఉదయం సమయంలో మనం తీసుకునే ఆహారం మనం రోజంతా ఎంత ఆక్టివ్ గా ఉంటామో నిర్ణయిస్తుంది. అదే బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి అని గుర్తుంచుకోవాలి. ఉదయం అల్పాహారం తీసుకోకపోతే 58 శాతం గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అదే రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే 51% ముప్పు అధికంగా ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించినట్లు ప్రివెంటివ్ కార్డియాలజీ అనే జర్నల్ లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.

author avatar
bharani jella

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju