NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Blood Pressure: అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా..!? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..!!

Blood Pressure: ప్రస్తుతం ఎక్కువ మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య లలో అధిక రక్తపోటు ఒకటి. కనీసం 30 సంవత్సరాలు నిండిన వారు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు.. మారుతున్న నేటి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఆందోళన, ఒత్తిడి కారణంగా అధిక రక్తపోటు వస్తుంది.. బీపీ ఉన్న వారికి ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు ముఖ్యంగా గుండె జబ్బులు బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. అధిక రక్తపోటు ను నియంత్రణలో ఉంచుకోవడానికి ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైన ఔషధ మందులు ఉన్నాయి.. వీటిని వాడితే చాలు బీపీ తగ్గుతుంది..!!

ayurvedic medicine for Blood Pressure:
ayurvedic medicine for Blood Pressure

Blood Pressure: బీపీ నియంత్రణలో ఉంచడానికి అద్భుతమైన ఆయుర్వేద మందు..!!

జటామాంశీ వేర్లు 500 గ్రాముల ను తీసుకోవాలి. ఈ వేర్లను మూడు రోజులు మూడు వేరువేరు పదార్థాలలో వేసి నానబెట్టి ఎండబెట్టుకోవాలి. మొదటి రోజు 100 గ్రాములు చింతపండు లో 600 మిల్లీలీటర్లు నీటిలో నానపెట్టి 500 మిల్లీ లీటర్ల రసం తీసుకోవాలి . ఈ రసంలో జటామాంశి వేర్లను వేసి మునిగేలా నానబెట్టి తర్వాత ఆరబెట్టుకోవాలి. రెండవ రోజు పచ్చి దొండకాయ రసం వేసి లో ఈ వేర్లు మునిగేలా చూసి మళ్లీ వాటిని కూడా ఎండబెట్టుకోవాలి. మూడో రోజు ఉల్లిపాయల రసం పోసి అందులో నానబెట్టి తర్వాత వాటిని బాగా ఆరబెట్టుకోవాలి. ఇలా మూడు రోజులు మూడు వస్తువులలో విడి విడిగా వేసి జటామాంశీ ని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ప్రతి రోజు ఉదయం, రాత్రి ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా పొడిని కలిపి తీసుకుంటే బిపి తగ్గుతుంది. ఈ పొడిని మూడు నెలలపాటు ప్రతిరోజు తీసుకుంటే రక్తపోటు సమస్య తగ్గుతుంది. బిపి వలన వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది.

ayurvedic medicine for Blood Pressure:
ayurvedic medicine for Blood Pressure:

పైన చెప్పుకున్న పద్ధతి కొంచెం కష్టంగా అనిపిస్తే ఈ చిట్కా నీ ప్రయత్నించండి. స్వచ్ఛమైన చందనం చెక్క తీసుకుని శుభ్రమైన రాతిపైన కొద్దిగా పన్నీరు లేదంటే నీరు వేసి చక్కగా బాగా అరగదీయాలి. ఇలా అరగదీసిన గంధాన్ని ఒక చెంచా తీసుకుని అందులో చిటికెడు పచ్చ కర్పూరం కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ ఉదయం పరగడుపున అలాగే రాత్రి భోజనానికి ముందు తీసుకుంటే బీపీ కంట్రోల్ లోకి వస్తుంది. ఈ తేలికగా చిట్కా రక్తపోటును నియంత్రించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?