NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Oil Skin: జిడ్డు చర్మానికి గుడ్ బై చెప్పండిలా..!!

Oil Skin: అందరి చర్మతత్వం ఒకేలాగ ఉండవు.. చాలా మంది ఆయిల్ స్కిన్ (Oil Skin) తో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు.. ఎంత బాగా రెడీ అయినప్పటికీ మొహం జిడ్డు కారుతూ ఉంటుంది.. పైగా జిడ్డు మొహం అనే ట్యాగ్ కూడా మనకు తోడవుతుంది.. అటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్పుకోబోయే ఆయుర్వేద చిట్కా (Ayurvedic Remedie) నీ ప్రయత్నిస్తే ఆయిల్ స్కిన్ కు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు.. ఈ చిట్కాను పాటిస్తే జిడ్డు తత్వం పోయి ముఖం కాంతివంతంగా (Skin Brighting) తయారవుతుంది.. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆయుర్వేద చిట్కా గురించి తెలుసుకుందాం రండి..!!

Ayurvedic medicine for Oil Skin:
Ayurvedic medicine for Oil Skin

Oil Skin: ఆయిల్ స్కిన్ కు ఈ ఆయుర్వేద చిట్కా తో చెక్ పెట్టండి..!!

 

ఆయిల్ ఫేస్ ఉన్న వారు అలోవెరా జెల్ (Aloevera Gel) లేదా మీకు నచ్చిన ఏదైనా జెల్ ముఖానికి అప్లై చేసుకోవచ్చు.. అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే చర్మం పైన ఎన్ని రకాల క్రీమ్స్ ఉపయోగించిన జిడ్డు తత్వం త్వరగా పోదు. ఈ లేపనాలు రాస్తూనే ఇప్పుడు చెప్పుకో ఆయుర్వేద మందులు (Ayurvedic Medicine) కూడా వేసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

Ayurvedic medicine for Oil Skin:
Ayurvedic medicine for Oil Skin

త్రిఫల (Triphala) చూర్ణం 100 గ్రాములు, చందన (Sandal) చూర్ణం 100 గ్రాములు, సుగంధ పాల (Sugandha pala) చూర్ణం 100 గ్రాములు, దాల్చిన చెక్క (Cinnamon) చూర్ణం 50 గ్రాములు. ముందుగా పైన చెప్పుకున్న పదార్థాలన్నింటినీ సేకరించి దంచి పొడి చేసు కోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక సీసా లో నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడి ని ప్రతి రోజు రాత్రి ఒక గ్లాసు మజ్జిగ (Butter Milk) లో ఒక స్పూన్ కలుపుకొని తాగాలి.

Ayurvedic medicine for Oil Skin:
Ayurvedic medicine for Oil Skin

ఇలా ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఆయిల్ స్కిన్ పోయి సాధారణ చర్మతత్వం లోకి వస్తుంది. చక్కటి ముఖ వర్చస్సు మీ సొంత మవుతుంది. ఈ ఈ చూర్ణాన్ని ప్రతిరోజు రాత్రి తీసుకుంటూ అలోవెరా జెల్ (Aloevera Gel) ను రోజు ఉదయం, సాయంత్రం రెండు పూటలా ముఖానికి రాసుకోవాలి. ఈ రెండు ప్రతి రోజూ చేస్తూ ఉంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

author avatar
bharani jella

Related posts

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!