NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Snoring: ఇలా చేస్తే గురక జన్మలో రాదు..!!

Ayurvedic Medicine To Check Snoring Problem

Snoring: ఈ రోజుల్లో చాలా మంది గురక సమస్య తో బాధపడుతున్నారు.. గురక సమస్య ఉన్నవారు ఎక్కడ నిద్రించినా తప్పకుండా వారి ప్రక్కన ఉన్న వారిని కూడా నిద్ర పోనివ్వకుండా చేస్తుంది.. గురక నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది. దాంతో శరీరానికి , మనసుకు అసలైన విశ్రాంతి ఉండదు.. ఇది గొంతు లోని శ్వాసకు సంబంధించిన కండరాల బలహీనత కారణంగా వస్తుంది.. నిద్ర సమయంలో గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడితే గురక వస్తుంది.. గురక ఇంకా చాలా కారణాలు ఉన్నాయి.. అయితే ఈ సమస్యకు ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి.. ఆ మందుకు తయారు చేసుకొని వాడితే శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు..! ఆ మందు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

Ayurvedic Medicine To Check Snoring Problem
Ayurvedic Medicine To Check Snoring Problem

Snoring: గురక సమస్యకు చెక్ పెట్టే ఆయుర్వేద మందు తయారు చేసుకునే విధానం..!!

కావలిసిన పదార్థాలు :
త్రికటు చూర్ణం – 100 గ్రాములు, మోదుగ పువ్వు చూర్ణం – 100 గ్రాములు, త్రిఫల చూర్ణం – 100 గ్రాములు, అశ్వగంధచూర్ణం – 100 గ్రాములు, జీలకర్రచూర్ణం- 100 గ్రాములు, తవాక్చిరీచూర్ణం – 100 గ్రాములు, ప్రవాళ భస్మం – 100 గ్రాములు.

వీటన్నింటినీ సేకరించి పైన తెలిపిన మోతాదులో కలుపుకోవాలి. ఇలా తయారుచేసుకున్న పొడిని నిద్ర పోయే అరగంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ పొడి కలిపి తీసుకోవాలి. అదే చిన్న పిల్లలకు అయితే అర స్పూన్ ఇవ్వాలి. ఈ మందును 2 నుంచి 3 నెలలు వాడాలి. ఇలా వాడితే ఖచ్చితంగా గురక సమస్య, ఛాతి నొప్పి సమస్య, శ్వాస సమస్యలు తగ్గుతాయి.

Ayurvedic Medicine To Check Snoring Problem
Ayurvedic Medicine To Check Snoring Problem

అలాగే మీరు తీసుకునే ఆహారంలో మజ్జిగను ఎక్కువగా తీసుకోవాలి. నిద్రకు ఉపక్రమించే 2 గంటల ముందే భోజనం చేయాలి. అదేవిధంగా ఎడమ వైపు, కుడి వైపు, బోర్లా బొక్కల తిరిగి పడుకుంటే గురక రాదు. అలాకాకుండా వెల్లికిలా పడుకుంటే మాత్రం గురక వస్తుంది..

author avatar
bharani jella

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N