NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Thyroid: థైరాయిడ్ కు ఈ సింపుల్ చిట్కా తో చెక్ పెట్టండి..!!

Thyroid:  ఇటీవల కాలంలో లో షుగర్, బీపీ లాగానే థైరాయిడ్ తో బాధపడేవారు కూడా ఎక్కువ మంది ఉన్నారు. వయస్సు తో తేడా లేకుండా చాలా మందికి వచ్చే సమస్య ఇది.. దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారంలో పోషక లోపం వలన లేదంటే హార్మోన్లు సరిగా పనిచేయకపోవడం వలన ఇది వస్తుంది.. థైరాయిడ్లో రెండు రకాలు ఉన్నాయి.. సాధారణంగా థైరాయిడ్ గ్రంథి మెడ భాగంలో ఉంటుంది. అది థైరాక్సిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఆ హార్మోన్ శరీరంలో జీవక్రియ రేటును నియంత్రిస్తుంది..

థైరాయిడ్ వ్యాధి లో మొదటిది హైపోథైరాయిడ్. దీనివలన శరీరానికి తగినంత మోతాదులో థైరాయిడ్ హార్మోన్లు అందవు ఫలితంగా జీవక్రియ రేటు తగ్గిపోతుంది. మీరు తిన్న ఆహారం అంత త్వరగా శక్తిగా మారదు. దానివల్ల బరువు ఎక్కువగా పెరిగి పోతారు. దానితో పాటు అలసట, నీరసం తోడవుతాయి. ఈ సమస్య తో బాధపడే వారు చక్కటి ఆయుర్వేద చిట్కా తో చెక్ పెట్టవచ్చు..!!

Ayurvedic medicine To check Thyroid: problems
Ayurvedic medicine To check Thyroid problems

Thyroid:  థైరాయిడ్ కు చెక్ పెట్టే అద్భుతమైన ఆయుర్వేద మందు తయారు చేసుకునే విధానం..!!

కావలసిన పదార్థాలు : మిరియాలు 20 గ్రాములు, సైంధవ లవణం 20 గ్రాములు, పిప్పళ్ళు 20 గ్రాములు, ఉసిరికాయ చూర్ణం 20 గ్రాములు, కొడిశ పాల చెట్టు బెరడు లేదా గింజలు 20 గ్రాములు.

ముందుగా వీటిని తీసుకొచ్చి శుభ్రపరుచుకుని అన్నింటినీ కలిపి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గాజు సీసా లో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఈ పొడిని ఉదయం రాత్రి నీటిలో లేదంటే గోరువెచ్చటి నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వలన థైరాయిడ్ సమస్య త్వరగా తగ్గుతుంది. నీ ఈ చూర్ణం తీసుకునేటప్పుడు పత్యం పాటించాలి. బంగాళదుంపలు, బచ్చలికూర, బఠాణీలు, వేరు శెనగలు, మెంతికూర తినకూడదు. ఫ్రిజ్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు ఏవి తీసుకోకూడదు. చికెన్, మటన్ తినకూడదు. ఎక్కువగా చల్లగా ఉన్న పదార్థాలు, తీపి పదార్థాలు వంటివి తినకూడదు. ఈ చూర్ణం తో పాటు ఈ పత్యం పాటిస్తే త్వరగా ఫలితాలు కనిపిస్తాయి.

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju