NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Vitiligo: తెల్ల పొడ, సోబి మచ్చలు పోగొట్టే సింపుల్ చిట్కా..!!

Vitiligo:  చర్మవ్యాధులలో బొల్లి కూడా ఒకటి.. బొల్లి అనేది హానికరమైన సమస్య కాదు.. ఇది అంటువ్యాధి కూడా కాదు.. బొల్లి వచ్చిందంటే చర్మం అంతా పూర్తిగా తెల్లగా మారుతుంది.. అయితే ఇది సోకితే మాత్రం మానసికంగా కృంగిపోతారు.. తెల్ల మచ్చలకు, శోభి మచ్చలు కు, బొల్లి కి ఆయుర్వేదం లో అద్భుత చిట్కాలు ఉన్నాయి.. వీటిని తెలుసుకుని పాటిస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయి..!!

Ayurvedic Remedie For Vitiligo: Skin Problems
Ayurvedic Remedie For Vitiligo Skin Problems

అరటి చెట్టు కాండం గికితే నీరు లా రసం వస్తుంది. దాన్ని తీసుకొని ప్రతిరోజు బొల్లి మచ్చల పై రాస్తే బొల్లి త్వరగా తగ్గుతుంది. అలాగే అరటి చెట్టు కాండం, ఆకులు తీసుకుని ఎండబెట్టాలి. వాటిని కాల్చి బూడిద చేయాలి. ఈ పొడిని భద్రపరుచుకోవాలి. అర స్పూన్ ఈ పొడికి అర చెంచా తేనె కలుపుకొని ప్రతిరోజు ఉదయం, రాత్రి తాగాలి.

 

ఒక కేజీ భావంచలు తీసుకోవాలి. ఇవి ఏదైనా ఆయుర్వేదిక మందుల షాప్ లో దొరుకుతాయి. నల్లగా ఉన్న ఆవు మూత్రం లేదా నల్ల మేక మూత్రం తీసుకుని అందులో కిలో భావంచాలు వేసి మూడు రోజులు నానబెట్టాలి. అందులో అరకిలో భావంచాలు గింజలను తీసుకోవాలి. వీటిని ఎండబెట్టి మూత్రంలో కచ్చాపచ్చాగా దంచి, అందులో ఇంకా రెండు లీటర్ల గోమూత్రం పోసి సన్నని మంటపై కాయలి. 750 గ్రాములు అయ్యే వరకు మరిగించాలి తరువాత దించేయాలి. దీనిని వడ కట్టుకొని 250 గ్రాముల నల్ల నువ్వుల నూనె పోసి నూనె మాత్రమే మిగిలి వరకు సన్నని మంటపై మరిగించాలి. ఈ నూనెను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనె ను ఉదయం, రాత్రి బొల్లి మచ్చల పై పూసి బాగా రుద్దాలి. ఇలా చేస్తే మీ బొల్లి మచ్చలు తగ్గి చర్మ రంగు లోకి వస్తుంది.

Ayurvedic Remedie For Vitiligo: Skin Problems
Ayurvedic Remedie For Vitiligo Skin Problems

పైన అరకిలో భావంచాలు వాడగా మరో అరకిలో భావంచాలు ఉన్నాయి.. వాటిని ఎండబెట్టి మెత్తగా దంచి పొడి లా చేసుకోవాలి. వీటికి ఈ పొడికి అరకిలో నల్లబెల్లం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేరుశనగ అంత పరిమాణం లో ఉదయం, రాత్రి పాలు లేదా నీళ్లలో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వలన బొల్లి సమస్య ఖచ్చితంగా తగ్గుతుంది. దీనిని పాటించే టప్పుడు కచ్చితంగా పత్యం చేయాలి. పుల్లటి పదార్థాలు ఏవి తినకూడదు. గోంగూర, చేపలు, గుడ్లు, చికెన్, మాంసాహారం తినకూడదు. చల్లని పదార్థాలు, కూల్ డ్రింక్స్, చల్లని ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఎండలో ఉంటే మంచి ఫలితం లభిస్తుంది.

author avatar
bharani jella

Related posts

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!