NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Alser: అల్సర్ కు ఇలా చెక్ పెట్టండి..!!

Alser: సరైన సమయానికి తినకపోవడం.. కారంగా ఉన్న ఉండే ఆహార పదార్థాలను తినడం వలన అల్సర్ వస్తుంది.. ఇది వస్తే కడుపులో నొప్పి, మంట పెరుగుతుంది.. అల్సర్ కు ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి.. వాటిని పాటిస్తే అల్సర్ కు చెక్ పెట్టవచ్చు.. ఆ మందు ఎలా తయారు చేసుకుని వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

Ayurvedic Remedies for Alser:
Ayurvedic Remedies for Alser

Alser: అల్సర్ ను తగ్గించే ఆయుర్వేద చిట్కా..!!

 

కావలసిన పదార్ధాలు:

ఎండబెట్టిన ఎర్రటి రోజా పూలు – 100 గ్రాములు, ధనియాలు – 100 గ్రాములు, కర్పూర షిలాజిత్ – 50 గ్రాములు, వాము – 50 గ్రాములు, కురసాని వాము – 50 గ్రాములు, నేల ఉసిరి చూర్ణం – 50 గ్రాములు, గుర్రపు వాము – 50 గ్రాములు, పచ్చ కర్పూరం – 20 గ్రాములు.

Ayurvedic Remedies for Alser:
Ayurvedic Remedies for Alser

పైన చెప్పుకున్న అన్ని పదార్థాలను కలిపి పొడి చేసుకోవాలి. వీటికి సమాన మోతాదు లో పటిక బెల్లం కలపాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక చెంచా మోతాదులో మజ్జిగ లో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన అల్సర్ సమస్య తగ్గుతుంది. ఈ పొడిని 6 నెలలు వాడాలి. ఇలా వాడటం వలన కడుపులోని అల్సర్, గొంతులోని పుండ్లు, మంట, అల్సర్, గ్యాస్ కూడా పోయి ఆరోగ్యంగా ఉంటారు. ఈ పొడిని తీసుకునేటప్పుడు కారం, మసాలాలు, ఘాటుగా ఉండే పదార్ధాలు, మాంసాహారం తినకూడదు. పైన చెప్పుకున్న పదార్థాలలో గుర్రపు వాము, కురసని వాము ఈ రెండు దొరకక పోయినా పొడి చేసుకొని వాడవచ్చు. అల్సర్ తగ్గుతుంది.

author avatar
bharani jella

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju