NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Tooth Powder: ఈ పళ్ళపొడితో పళ్ళు తోముకుంటే పళ్ళు మిలమిల మెరిసిపోతాయి..!!

Tooth Powder: దంతధావనం చేసుకునేందుకు మార్కెట్లో అనేక రకాల టూత్ పేస్ట్ అందుబాటులో ఉన్నాయి.. ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్లు కొనుగోలు చేసి దంతాలను శుభ్రం చేసుకుంటున్నారు.. కెమికల్స్ ఉపయోగించిన ఈ టూత్ పేస్ట్ లు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.. పైగా ఇవి దంత సమస్యలను తగ్గించక పోగా.. సమస్యలు రావడానికి కారణం అవుతున్నాయి.. ఒకప్పుడు మనందరం పళ్ళపొడి ని వాడే వాళ్ళం.. ఇప్పటి పిల్లలకి పళ్ళపొడి అంటే కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.. పంటి సమస్యలు ఏవైనా పళ్లు మిలమిలా మెరిసిపోవాలంటే, పిప్పి పొన్ను నొప్పికి, చిగుళ్ల నుంచి రక్తం కారుతున్న, చిగుళ్ల వాపు ఇటువంటి అన్ని సమస్యలకు ఆయుర్వేదం లో తెలిపిన పళ్ళపొడి అద్భుతంగా పనిచేస్తుంది..!! దంత సమస్యలకు చెక్ పెట్టే ఔషధ గుణాలు కలిగిన పళ్ళ పొడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..!!

Ayurvedic Tooth Powder: To Check all Dental problems
Ayurvedic Tooth Powder To Check all Dental problems

Teeth Powder: అద్భుతమైన పళ్ళపొడి తయారు చేసుకునే విధానం..!!

కావలసిన పదార్థాలు :
పటిక పొడి – 200 గ్రాములు, వాకుడు కాయ పొడి – 200 గ్రాములు, వేప చెట్టు బెరడు పొడి – 200 గ్రాములు, గానుగ చెట్టు బెరడు పొడి – 200 గ్రాములు, కరక్కాయల చూర్ణం – 200 గ్రాములు, త్రిఫల చూర్ణం- 200 గ్రాములు, బాదం పెచ్చులు మాడినవి – 200 గ్రాములు, అక్కలకర్ర పొడి – 200 గ్రాములు, తుమ్మచెట్టు బెరడు పొడి – 200 గ్రాములు, తుమ్మచెట్టు కొయ్య బొగ్గు – 200 గ్రాములు, జీలకర్ర పొడి – 200 గ్రాములు, జాజికాయ పొడి – 200 గ్రాములు, దాల్చిన చెక్క పొడి – 200 గ్రాములు, జీలకర్ర పొడి- 200 గ్రాములు, పసుపు – 200 గ్రాములు,
పచ్చ కర్పూరం – 50 గ్రాములు, యాలుకలు – 50 గ్రాములు, లవంగాలు – 100 గ్రాములు, మిస్ వాక్ చూర్ణం – 100 గ్రాములు, మర్రి చెక్క చూర్ణం – 100 గ్రాములు, నేల ఉసిరి పొడి – 100 గ్రాములు, ఉత్తరేణి వేర్ల పొడి – 100 గ్రాములు, మామిడి చెక్క పొడి – 100 గ్రాములు, త్రికటు పొడి – 100 గ్రాములు, సోంపు గింజల పొడి – 100 గ్రాములు.

Ayurvedic Tooth Powder: To Check all Dental problems
Ayurvedic Tooth Powder To Check all Dental problems

పైన చెప్పుకున్న ఔషధాలు అన్నింటినీ సేకరించి శుభ్రం చేసుకొని విడివిడిగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.. పైన తెలిపిన మోతాదులో ఔషధాలను పొడులను ఒక బాండీలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఈ పొడిని ఒక డబ్బాలో నిల్వ చేసుకోవాలి ప్రతిరోజు ఉదయం, రాత్రి పళ్ళు తోముకునేటప్పుడు ఈ పొడితో రుద్దుకోవాలి.. పైన చెప్పుకున్న మోతాదులో పళ్ళపొడి ని తయారు చేసుకుంటే రెండు సంవత్సరాలు ఈ పొడిని ఉపయోగించుకోవచ్చు. దీనికి ఎక్కువగా ఖర్చు కూడా కాదు.. ఈ ఆయుర్వేద పళ్ళ పొడితో తోముకుంటే మీ పళ్ళ సమస్యలు, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, పళ్ళు కదులుతున్నట్లు ఉన్నా, పంటి నొప్పి, పిప్పి పన్ను నొప్పి, నోటి దుర్వాసన, పెదాలు పగలడం, క్యావిటి ప్రాబ్లమ్స్ మొదలైన అన్ని దంత సమస్యలన్నింటికి చెక్ పెడుతుంది అనడంలో సందేహం లేదు.. మీరు ఈ పళ్ళ పొడిని తయారు చసుకొని వాడండి.. దీని వలన కలిగే ప్రయోజనాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు..

author avatar
bharani jella

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju